AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (26-01-2022): వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నా..  ఈరోజు తమకు ఎలా జరుగుతుందో అంటూ వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు..

Horoscope Today: ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Jan 26, 2022 | 6:47 AM

Share

Horoscope Today (26-01-2022): వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నా..  ఈరోజు తమకు ఎలా జరుగుతుందో అంటూ వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 26 వ తేదీ ) బుధవారం  రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి అన్ని విధాలా  అలసట పెరుగుతుంది. చేపట్టిన పనులు ఆలస్యమై.. మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి. స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు.  మంచి ఫలితాలను అందుకుంటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినా పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహరంతో రోజంతా సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. వివాదాలకు, వాదనలకు దూరంగా ఉండడం మంచిది. అనవసర విబేధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు స్థిరమైన నిర్ణయంతో ఆశించిన ఫలితాలను అందుకుంటారు.  బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని ముఖ్యమైన పనుల్లో అభివృద్ధి సాధిస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు భవిష్యత్ కోసం తగిన నిర్ణయాలు తీసుకుంటారు. బాధకలిగించే కొన్ని సంఘటనలు జరుగుతాయి. కీలక నిర్ణయాల విషయంలో శత్రువులపై విజయం సాధిస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు. శుభవార్త వింటారు.  వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారు శుభ ఫలితాలను అందుకుంటారు. విందూ, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల విషయంలో ఓర్పు అవసరం. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు  బంధువులతో తగిన జాగ్రత్తలు తీసుకుని మెలగాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నిరుత్సాహ పరిచే సంఘటనలు జరుగుతాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.   కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. బంధు మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. పెద్దల సహ కారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.  మీ పైవారి నుంచి ప్రోత్సాహాన్ని అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

ఇంట్లో ఈ 10 మొక్కలు నాటండి.. లక్ష్మి దేవి అనుగ్రహం పొందండి..

Follow Us
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది