Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా ఇబ్బందులే.. ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!

| Edited By: Anil kumar poka

Sep 23, 2021 | 5:14 PM

Horoscope Today: కొంతమందికి జోతిష్యం, రాశిఫలాలపై నమ్మకం ఉంటుంది. వారు ఏం చేసినా.? ఏదైనా పనికి శ్రీకారం చుట్టాలన్నా శుభముహూర్తాన్ని ఎంచుకుంటారు..

Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా ఇబ్బందులే..  ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!
Horoscope Today
Follow us on

మేషం:

ఈ రాశివారికి ఈరోజు అన్నింటా ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పులు చేస్తారు. బంధువులతో తగాదాలు, ఆలోచనలు స్థిరంగా ఉండవు, ఉద్యోగాల్లో పనిభారం, దూర ప్రయాణాలు.

వృషభం:

చిన్ననాటి మిత్రులతో సమయాన్ని గడుపుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం, ఉద్యోగులకు పని ఒత్తిడులు తోలుగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు.

మిథునం:

ప్రముఖులతో పరిచయాలు, ఉద్యోగావకాశాలు, వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు, పాత బకాయిలు వసూలవుతాయి.

కర్కాటకం:

కొన్ని పనులు ముందుకు సాగవు, ఆకస్మిక ప్రయాణాలు, కొత్తగా అప్పులు చేస్తారు, కుటుంబ కలహాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు

సింహం:

కుటుంబంలో చికాకులు, పనుల్లో అవాంతరాలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారాల్లో ఇబ్బందులు, ఉద్యోగాల్లో మార్పులు

కన్య:

కొత్త పనులకు శ్రీకారం చుడతారు, చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఉద్యోగాల్లో సమస్యలు తొలుగుతాయి

తుల:

ఉద్యోగయోగం, కీలక నిర్ణయాలు తీసుకుంటారు, పనులు సజావుగా సాగుతాయి, వ్యాపారాల్లో అభివృద్ధి, ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.

వృశ్చికం:

చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు, ధనవ్యయం, అనారోగ్యం, కుటుంబంలో కలహాలు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు

ధనుస్సు:

ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు, అనారోగ్యం, ఆస్తి వివాదాలు, ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు.

మకరం:

ఆకస్మిక ధనలాభం, ప్రముఖులతో పరిచయాలు, ఆస్తి వివాదాలు, విందు వినోదాలు, వ్యాపారాలలో పెట్టుబడులు

కుంభం:

అధిక ఖర్చులు, పనుల్లో అవరోధాలు, కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు, మిత్రులతో విబేధాలు

మీనం:

విలువైన వస్తువులను సేకరిస్తారు, ఉద్యోగాల్లో అభివృద్ధి, వ్యాపారులకు అనుకూలం

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!