AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు అధిక ధనలాభాన్ని పొందుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 20  వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు అధిక ధనలాభాన్ని పొందుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Surya Kala
|

Updated on: Oct 20, 2022 | 6:28 AM

Share

Horoscope Today (20-10-2022): చాలామంది రోజు మొదలైందంటే చాలు .. ముందుగా ఆలోచించేది.. ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 20  వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారికి ఈరోజు ఆవేశంలో నిర్ణయాలను తీసుకోకండి.. మానసిక ధైర్యంతో చేసే పనితో కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నమ్మకంతో పనిచేస్తే  విజయం లభిస్తుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ప్రోత్సాహకరమైన వాతావరణంతో పనిచేస్తారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.  అధిక ధన వ్యయం చేస్తారు. అతిగా నమ్మడం మంచికాదు. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కీలక వ్యవహారంలో దైర్యంగా ముందుకు అడుగు వేసి.. అందరి ప్రశంసలను అందుకుంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేసి..  ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అనవసర ఆందోళనకు దూరంగా ఉండడం మేలు. మధ్యమ ఫలితాలను అందుకుంటారు. సమస్యలకు కుంగిపోకుండా ఉండడం నలుగురిని కలుపుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్తారు. కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు మధ్యమ ఫలితాలను అందుకుంటారు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మేలు. మానసిక ప్రశాంత కోసం దైవ దర్శనం మేలు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక ధనలాభం పొందుతారు. బంధు. మిత్రుల సహకారంతో ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలను అందుకుంటారు. శత్రువు మీద విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు.   కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనుల విషయంలో ఆర్ధిక పురోగతి ఉంటుంది. అనవరస వివాదాలకు దూరంగా ఉండండి.  అనుకున్న పని నెరవేరుతుంది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం

Follow Us
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..