Horoscope Today: ఈరోజు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు ఏ రాశివారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటే..

Horoscope Today (September 15th 2021): ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు. అయితే  రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే..

Horoscope Today: ఈరోజు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు ఏ రాశివారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Sep 15, 2021 | 7:33 AM

Horoscope Today (September 15th 2021): ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు. అయితే  రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 15వ తేదీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మిత్రులు బంధుమిత్రులు కలుస్తారు. అన్నిచోట్లా అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

వృషభ రాశి: ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ఇబ్బందులు తెలెత్తుతాయి. కుటుంబంలో మనస్పర్థలు వచ్చే అవాకాశం ఉంది. కనుక పరిస్థితులకు అనుగుణంగా నడుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.

మిధున రాశి: ఈరాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తాగా వ్యవహరించాల్సి ఉంది. కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.  రుణ ప్రయత్నాలు చేస్తారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి అన్ని కార్యాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. మానసిక ఆనందం పొందుతారు.  ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే పనుల్లో బిజీబిజీగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణబాధలు తీరతాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాషిలోని స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. తోటివారితో విరోధం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.   వ్యాపారంలో ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి.

కన్య రాశి: ఈ రాశివారికి ప్రయాణాలు ఎక్కువగా చేసే అవసరం ఏర్పడవచ్చు.. కనుక ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి.

తుల రాశి: ఈ రాశివారు ఈరోజు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇల్లు మారే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. విమర్శల పాలయ్యే అవకాశం ఉంది.  బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా తగుజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.  విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మంచిది. డబ్బును పొదుపుగా వాడతారు.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమఫలితాలుంటాయి. కుటుంబలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మానసికపరమైన చికాకులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు ఆలస్యం మవుతాయి. వృత్తిరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

మకర రాశి: ఈ రాశి వారు పిల్లల వలన ఇబ్బందులు ఎదుర్కొంటాయి. పట్టుదలతో కొని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగుతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.

కుంభ రాశి: ఈరాశి వారికి ప్రయాణాలు ఎక్కువగా చేస్తాయి. ఋణలాభం పొందుతాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి: ఈ రాశివారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబమే సంతోషం ఉంటుంది. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

Also Read:  లోకంలో ధనాశాపరులు, అధికార దాహంతో అలమటించేవాళ్లు పాటించే దుర్మార్గపు నీతి.. మహాభారతంలోని కణిక నీతి

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ