AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.. దూర ప్రయాణాలు..!

Horoscope Today: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా..

Horoscope Today: ఈ రాశివారు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.. దూర ప్రయాణాలు..!
Horoscope
Subhash Goud
|

Updated on: Dec 10, 2021 | 5:46 AM

Share

Horoscope Today: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో జ్యోతిషులు తెలిపినదాని ప్రకారం.. డిసెంబర్‌ 10న వివిధ రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం.

మేష రాశి: మీమీ రంగాలలో అభివృద్ధి చెందేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు.

వృషభ రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవడం మంచిది. కొన్ని సమయాల్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

మిథున రాశి: మీ పనితీరుపై ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి: కొన్ని విషయాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: ఓ వ్యవహారంలో పెద్దల సహకారం అవసరమై ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

కన్య రాశి: తోటి వారి సహకారంతో పనులను పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి: చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు తప్పవు.

వృశ్చిక రాశి: కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి వల్ల మీరు మాట పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది.

ధనుస్సు రాశి: ఒక ముఖ్యమైన పనిని చేపడతారు. గోసేవ చేయడం వల్ల మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు.

మకర రాశి: అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభ రాశి: వివిధ రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళన కలుగుతుంది.

మీన రాశి: విందు, వినోదాల్లో పాల్గొంటారు. అవసరానికి తగినంత డబ్బు చేతికి అందుతుంది. కీలక వ్యవహారాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి:

Forgetfulness: ఇది మతిమరుపునకే కాదు.. వివిధ వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంటుంది..?

Before Sleeping: నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లే!

Follow Us
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!