Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9వ తేదీన జన్మించిన వారి వైవాహిక జీవితం.. పెళ్లి తర్వాత లైఫ్ మారనుందా?

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి ఆ వ్యక్తి స్వభావం చెప్పవచ్చు అంటారు. ముఖ్యంగా పుట్టిన తేదీ ఆధారంగా ఒక్కో వ్యక్తిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. దాని ప్రకారం వ్యక్తి గుణ గణాలు సులభంగా తెలుసుకోవచ్చని చెబుతుంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. ఇవే కాకుండా న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ బట్టి ఆ వ్యక్తి వైవాహిక జీవితం గురించి కూడా చెప్పవచ్చునంట. కాగా, ఇప్పుడు మనం ఏ నెల అయినా సరే తొమ్మిదొవ తేదీన జన్మించిన వ్యక్తుల వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం.

Samatha J

|

Updated on: Jun 10, 2025 | 1:47 PM

న్యూమరాలజీ ప్రకారం తొమ్మిదొవ తేదీన పుట్టిన వారు చాలా గుణవంతులు. వీరు ఏపనినైనా సరే చాలా సులభంగా చేయగల నేర్పులు. చాలా సౌమ్యంగా మాట్లాడుతారు. అన్ని విషయాల్లో ఆచీ తూచి నిర్ణయం తీసుకుంటారు. అంతే కాకుండా పెద్ద వారికి గౌరవం ఇవ్వడంలో కూడా వీరిని మించిన వారు లేరంట. చాలా సున్నితమైన వ్యక్తుల ఈ తేదీలో జన్మించిన వారు.

1 / 5
కానీ కొన్ని సార్లు మొండితనంగా ప్రవర్తిస్తరంట. ముఖ్యంగా తమకు నచ్చిన దాని విషయంలో మాత్రం పక్కా క్లారిటీతో ఉంటారంట. ఈ తేదీలో జన్మించిన వారు.  ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంట. అంతే కాకుండా వీరు ఏ రంగంలో ఉన్నా సరే మంచి పురోగతి సాధిస్తారు. వీరికి అదృష్టం కూడా ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.

2 / 5
అంతే కాకుండా ఈ తేదీలో జన్మించిన వారు తమ జీవితంపై ఒక మంచి క్లారిటీతో ఉంటారంట. ముందే తమ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం ముందుకు సాగుతారంట. అంతే కాకుండా ఈ తేదీలో జన్మించిన వారికి కష్టపడే తత్వ కూడా ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
ముఖ్యంగా ఈ తేదీలో జన్మించిన వారి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుందంట. ఎందుకంటే వీరకి ప్రేమానురాగాలు చాలా ఎక్కువ. అంతే కాకుండా తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని కూడా చాలా అపురూపంగా చూసుకుంటారంట.అంతే కాకుండా  హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించినవారు జీవిత భాగస్వామిని చాలా ప్రేమిస్తారు వారికి విలువనిస్తారంట.

4 / 5
అదే విధంగా వీరు పెళ్లి తర్వాత ఆర్థికంగా, చాలా ఎదుగుతారంట. కుటుంబంలోకలహాలు లేకుండా చేసుకుంటారంట. చాలా సంతోషంగా పిల్లలతో, తమ భాగస్వామితో ఆనందంగా గడుపుతారంట.

5 / 5
Follow us
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!

తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు

ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!

టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!

యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!

పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?

పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!

ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!

బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత