AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారం, అదృష్టం సొంతం.. మీరున్నారా చూసేయ్యండి!

జోతిష్యశాస్తం ప్రకారం గ్రహాలు ఓ నిర్దిష్ట పరిధిలో సంచరించడం కారణంగా శుభ యోగాలు, అశుభ యోగాలు కలుగుతాయి...

Zodiac Signs: ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారం, అదృష్టం సొంతం.. మీరున్నారా చూసేయ్యండి!
Zodiac SignsImage Credit source: TV9 Telugu
Ravi Kiran
|

Updated on: Apr 17, 2023 | 6:25 PM

Share

జోతిష్యం.. దీనిపై కొందరికి నమ్మకం ఉంటే.. మరికొందరికి ఎలాంటి విశ్వాసం ఉండదు. అయితేనేం జోతిష్యశాస్తం ప్రకారం గ్రహాలు ఓ నిర్దిష్ట పరిధిలో సంచరించడం కారణంగా శుభ యోగాలు, అశుభ యోగాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే.. మరికొద్ది రోజుల్లో ఒకే రాశిలోకి నాలుగు గ్రహాలు కలయిక ఏర్పడనుంది. ఆ సమయంలో నాలుగు రాశులకు పట్టిందల్లా బంగారం, అదృష్టం వరిస్తుంది. ఏప్రిల్ 22న మేషరాశిలోకి సూర్యుడు, రాహువు, బుధుడు, గురు గ్రహాలు కలవనున్నాయి. ఈ సమయంలో నాలుగు రాశులకు అన్నింటా అదృష్టం, పట్టిందల్లా బంగారమే అవుతుందని అంచనా. అందులో మీరున్నారా చూసేయండి..

  • మేష రాశి:

ఈ నాలుగు రాశుల కలయిక.. మేషరాశి వారికి శుభప్రదం. ఈ యోగం ఏర్పడే సమయంలో.. మేషరాశి వారికి ఏ పని తలపెట్టినా విజయమే వరిస్తుంది. అన్ని వ్యాపారాల్లోనూ పట్టిందల్లా బంగారమే. వైవాహిక జీవితం బాగుంటుంది. అలాగే అవివాహితులకు వివాహ సంబంధాలు వస్తాయి. అయితే ఈ సమయంలో వీరు కోపానికి దూరంగా ఉంటే మంచిది.

  • మిధున రాశి:

చతుర్ర్గాహి యోగం సమయంలో ఈ రాశివారికి అన్ని పనుల్లోనూ లాభాలే వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు, కొత్తగా వాహనం లేదా ఇల్లు పొందొచ్చు, ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.

  • కర్కాటక రాశి:

ఈ రాశివారికి చతుర్ర్గాహి యోగం శుభప్రదం, లాభదాయకం. ఈ రాశిలోని ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు, విదేశాలకు వెళ్లే అవకాశాలు, వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉన్నాయి.

  • సింహం రాశి:

చతుర్ర్గాహి యోగం వల్ల ఈ రాశివారికి మంచి రోజులు మొదలవుతాయి. విద్యార్ధులు ఏ పరీక్షలోనైనా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అటు రాజకీయ, సామాజిక సేవ చేసేవారికి పదవి వచ్చే అవకాశం ఉంటుంది.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ