2022 Yearly Horoscope: 2022లో ఈ నాలుగు రాశుల వారికి అన్నింటా సక్సెస్..ఆర్ధికంగా మంచి లాభాలను సొంతం చేసుకుంటారు..

2022 Yearly Horoscope: రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మానవాళి జీవితంపై అత్యంత ప్రభావం చూపించింది. శారీరకంగా, ఆర్ధికంగా,  మానసికంగా ఎన్నో సవాళ్ళను..

2022 Yearly Horoscope: 2022లో ఈ నాలుగు రాశుల వారికి అన్నింటా సక్సెస్..ఆర్ధికంగా మంచి లాభాలను సొంతం చేసుకుంటారు..
2022 Yearly Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Dec 17, 2021 | 8:05 AM

2022 Yearly Horoscope: రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మానవాళి జీవితంపై అత్యంత ప్రభావం చూపించింది. శారీరకంగా, ఆర్ధికంగా,  మానసికంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంది అనుకుంటున్న వేళ.. మళ్ళీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఈ ఏడాది కి మరికొన్ని రోజులకు గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి రెడీ అవుతున్నారు. నూతన సంవత్సరం 2022 కి కొత్త ఆశలు, ఎన్నో కోర్కెలు, మరెన్నో అంచనాలతో అందరికి మంచి జరగాలని కోరుకుంటూ వెల్కమ్ చెప్పడానికి సిద్దమవుతున్న వేళ.. కొత్త ఏడాదిలో కొన్ని రాశిరాశుల వారికీ శుభఫలితాలను కలుగజేస్తూ సంతోషాన్ని ఇస్తాయో తెలుసుకోండి..

సింహ రాశి:  ఈ రాశి వారికి కొత్త సంవత్సరం 2022 చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆరంభంలో మీ జీవితంలో  అనేక మార్పులు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆర్ధిక తొలగి.. పిల్లలవలన సంతోషాన్ని పొందుతారు.  ఆదాయం కూడా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లోని వారు సక్సెస్ ను అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.  ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభిస్తుంది.  వ్యాపారస్తులకు లాభాలు సొంతమవుతాయి.

కన్య రాశి:  ఈ రాశివారికి కూడా 2022 బాగా కలిసి వస్తుంది. ఆర్ధికంగా మంచి స్టేజ్ కు చేరుకుంటారు. ఈ రాశిలోని వృత్తి, వ్యవసాయ, ఉద్యోగ ఇలా అన్ని రంగాల్లోని వారికీ మంచి లాభాలను ఇస్తుంది. విజయాన్ని సొంతం చేసుకుంటారు.  చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సులభంగా అధిగమిస్తారు.  కెరీర్ పరంగా చూస్తే ఏడాది మొత్తం అన్నీ అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగంలో మార్పులు, బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలను అందిస్తుంది కొత్త సంవత్సరం.

తుల రాశి: 

2022కొత్త సంవత్సరం అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు మాత్రం కష్టపడితేనే మంచి ఫలితాలు అందుకుంటారు.  చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యేఅవకాశం ఉంది. ఈ రాశిలో వారు వివాహం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ముఖ్యంగా మార్చి అనంతరం శుభఫలితాలను అందుకుంటారు.    వాహన పరిశ్రమ, సినిమా రంగాలకు సంబంధించిన వారికి ఈ ఏడాది శుభఫలితాలను ఇస్తుంది.

వృశ్చికరాశి: 

ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు.  2022 ఏడాది మొదట్లో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.  తర్వాత ఆర్ధికంగా ఉపశమనం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకు జీవిత భాగస్వామితో గొడవపడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం అధికంగా ఉన్నాయి.

Also Read:   ఈరోజు ఈరాశి వ్యవసాయదారులకు లాభాల పంట.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!