AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ‘నీ ఇంటికొచ్చా.. నీ గుమ్మానికొచ్చా’.. వైసీపీ ఎమ్మెల్యేపై మహిళా లీడర్ ఫైర్

ఆయన ఓ ఎమ్మెల్యే.. లక్షలాది మందికి ప్రతినిధి. ఐనా భయ పడలేదు ఆమె. ఈ ఆగ్రహం.. మాటల దాడి అంతా.. కృష్ణా జిల్లా కైకలూరు(Kaikaluru) ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపైనే(Dulam Nageshwararao). అది కూడా సొంత పార్టీకి చెందిన మహిళా లీడర్‌...

AP News: 'నీ ఇంటికొచ్చా.. నీ గుమ్మానికొచ్చా'.. వైసీపీ ఎమ్మెల్యేపై మహిళా లీడర్ ఫైర్
Woman Leader Fire On Mlla
Ganesh Mudavath
|

Updated on: Apr 04, 2022 | 7:59 PM

Share

ఆయన ఓ ఎమ్మెల్యే.. లక్షలాది మందికి ప్రతినిధి. ఐనా భయ పడలేదు ఆమె. ఈ ఆగ్రహం.. మాటల దాడి అంతా.. కృష్ణా జిల్లా కైకలూరు(Kaikaluru) ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపైనే(Dulam Nageshwararao). అది కూడా సొంత పార్టీకి చెందిన మహిళా లీడర్‌ యలవర్తి భవాని చేయడం గమనార్హం. సొంత పార్టీ మహిళనైన తనకే గౌరవం ఇవ్వని ఎమ్మెల్యే ప్రజలకు ఎలా ఇస్తాడని సభా వేధిక నుంచి నిలదీశారు. ఉగాది వేడుకల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉగాది(Ugadi) రోజు కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకురాలు తిరువీధుల శారద విందు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన భవానీ మాత్రం ఎమ్మెల్యేను టార్గెట్‌ చేశారు. తాను ఒక పనిపై ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే కనీస మర్యాద ఇవ్వకుండా తనను అవమానిస్తూ మాట్లాడారని ఆరోపించారు. సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read

Viral Video: వారెవ్వా.. ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరైనా ఉండాల్సిందే.. కుక్కపిల్లకు కోడి హెల్ప్ చూస్తే షాకవుతారు..

Credit Card: క్రెడిట్ కార్డును.. డెబిట్ కార్డులా వాడుతున్నారా? అయితే చిక్కులు తప్పవు!

Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!