AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలకు చిక్కిన ఫిషింగ్ క్యాట్ ఏమైంది..? బావురు పిల్లిని భవిష్యత్తులో చూడలేమా..?

పిల్లి ఎదురువస్తే అపశకునం అనుకుంటారు. కానీ చాలామంది పిల్లిని పెంచుకుని దానికోసం తమ ఆస్తులు సైతం రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక మనకు రొటీన్ గా ఇళ్ల మధ్య తిరుగుతూ కనిపించే పిల్లికి అడవుల్లో కనిపించే పిల్లికి చాలా తేడా ఉంటుంది. అదే వాడుక భాషలో మన్నప్రాంతంలో బావురు పిల్లి అంటారు.

వలకు చిక్కిన ఫిషింగ్ క్యాట్ ఏమైంది..? బావురు పిల్లిని భవిష్యత్తులో చూడలేమా..?
Fishing Cat
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 04, 2026 | 6:03 PM

Share

పిల్లి ఎదురువస్తే అపశకునం అనుకుంటారు. కానీ చాలామంది పిల్లిని పెంచుకుని దానికోసం తమ ఆస్తులు సైతం రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక మనకు రొటీన్ గా ఇళ్ల మధ్య తిరుగుతూ కనిపించే పిల్లికి అడవుల్లో కనిపించే పిల్లికి చాలా తేడా ఉంటుంది. అదే వాడుక భాషలో మన్నప్రాంతంలో బావురు పిల్లి అంటారు. ఈ బావురుపిల్లి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జంతువు “ఫిషింగ్ క్యాట్” గా పిలుస్తారు.

చిత్తడి నేలలు, చెరువులు, నదీ తీరాలు, ముఖ్యంగా మడ అడవులు ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా బావురు పిల్లి సంచారం ఉంటుంది. బావురు పిల్లి ప్రత్యేకత ఏంటంటే ఇది నీటిలో ఈదుతూ చేపలను వేటాడుతుంది. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల్లో ఈ బావురు పిల్లి కూడా ఉంది. చేపలు పెట్టె గుడ్లను మరికొన్ని రకాల చేపలు తినేస్తుంటాయి. అయితే అలాంటి చేపలను ఈ బావురు పిల్లులు తినటం వల్ల జీవ వైవిద్యంకు ఈ పిల్లులు దోహద పడుతుంటాయి. అందుకే వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోరింగ ఫారెస్ట్ లో ఈ బావురు పిల్లి ని గుర్తించారు.

ఏజెన్సీ ప్రాంతమైన ఏలూరు జిల్లాలోని కుక్కునూరు ప్రాంతంలో స్థానికులకు ఈ బావురు పిల్లి భయం పట్టుకుంది. ఇది రాత్రి పూట తిరుగుతూ.. అదును చూసి పెంపుడు కోళ్లను ఎత్తుకు వెళ్లి తింటున్నాయి. దీంతో ఊరిలో ఉన్న స్థానికులు కోళ్లు ఏమైపోతున్నాయనే ఆందోళన మొదలైంది. ఇలా కుక్కుననూరు మండలం మర్రిపాడు గ్రామంలో రోజు ఈ పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులందరూ కలిసి ఒక వల ఏర్పాటు చేశారు. అందులో అడవి పిల్లి పడింది. అయితే దాని ప్రాధాన్యత తెలియక దాన్ని కొట్టి చంపేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
పక్కా కొలతలతో బ్రెడ్ హల్వా.. ఎలా చేయాలో తెలుసా?
పక్కా కొలతలతో బ్రెడ్ హల్వా.. ఎలా చేయాలో తెలుసా?
లిఫ్ట్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. ఆ తర్వాత..
లిఫ్ట్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. ఆ తర్వాత..