AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు.. రాయలసీమలో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగే చాన్స్

ఏపీలో రాబోయే 3 రోజులకు సంబంధించి వెదర్ రిపోర్ట్ విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవవచ్చని.. మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటి గ్రేడ్ అధికంగా నమోదవ్వవచ్చని తెలిపింది.

AP Weather: ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు.. రాయలసీమలో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగే చాన్స్
Andhra Weather Report
Ram Naramaneni
|

Updated on: Apr 12, 2023 | 1:53 PM

Share

ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణము లో ఆగ్నేయ / నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

——————————————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

బుధవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణో గ్రతలు సగటు ఉష్ణో గ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటి గ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది .

గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణో గ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటి గ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

బుధవారం, గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటి గ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది .

రాయలసీమ :-

బుధవారం, గురువారం, శుక్రవారం :-  పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటి గ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us
అక్టోబర్ 29 నుంచి శబరిమల దర్శనం బుకింగ్‌.. రోజుకు 60 వేల మందికి..
అక్టోబర్ 29 నుంచి శబరిమల దర్శనం బుకింగ్‌.. రోజుకు 60 వేల మందికి..
ఆ ఇద్దరిని ఆపడం ఎవరి తరం కాదు.. ఓటమిపై కివీస్ కెప్టెన్ ఏమన్నాడంటే
ఆ ఇద్దరిని ఆపడం ఎవరి తరం కాదు.. ఓటమిపై కివీస్ కెప్టెన్ ఏమన్నాడంటే
ఫ్రిజ్‌ను అప్పుడప్పుడు ఆఫ్‌ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
ఫ్రిజ్‌ను అప్పుడప్పుడు ఆఫ్‌ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
అలా అయితే 30- 40 సినిమాలు చేసేదాన్ని.. ఆ రూమర్లపై శ్రీనిధి శెట్టి
అలా అయితే 30- 40 సినిమాలు చేసేదాన్ని.. ఆ రూమర్లపై శ్రీనిధి శెట్టి
ఐఫోన్ తయారీపై విమర్శలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్
ఐఫోన్ తయారీపై విమర్శలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్
నేడు కోచి వేదికగా డబ్ల్యూపీఎల్ ఆక్షన్
నేడు కోచి వేదికగా డబ్ల్యూపీఎల్ ఆక్షన్
అట్లతద్ది పండుగ నేడు.. 11 అట్ల నైవేద్యం ఎందుకు సమర్పిస్తారంటే..
అట్లతద్ది పండుగ నేడు.. 11 అట్ల నైవేద్యం ఎందుకు సమర్పిస్తారంటే..
దీపావళి వేళ ఆరోగ్యం, రుచి కలగలిసిన స్నాక్..నో-ఆయిల్ హై-ప్రొటీన్
దీపావళి వేళ ఆరోగ్యం, రుచి కలగలిసిన స్నాక్..నో-ఆయిల్ హై-ప్రొటీన్
అర్నబ్‌ తుఫాన్‌ బీభత్సం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
అర్నబ్‌ తుఫాన్‌ బీభత్సం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
అభిషేక్‌పై ఇషాన్ కిషన్ ఫన్నీ సెటైర్.. నవ్వులు పూయిస్తున్న వీడియో
అభిషేక్‌పై ఇషాన్ కిషన్ ఫన్నీ సెటైర్.. నవ్వులు పూయిస్తున్న వీడియో