AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి మెరుగైన వైద్య సేవలు అందించండి: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి నిత్య కైంకర్యాల పర్యవేక్షకులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

వారికి మెరుగైన వైద్య సేవలు అందించండి: వైవీ సుబ్బారెడ్డి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 19, 2020 | 7:16 AM

Share

తిరుమల శ్రీవారి నిత్య కైంకర్యాల పర్యవేక్షకులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వారిని తరలించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. వారి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ఇక స్వామి వారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై సమీక్ష జరుపుతున్నట్లు ఆయన వివరించారు. కాగా టీటీడీలో పలువురు అర్చకులకు కరోనా సోకగా.. దర్శనాలను నిలిపివేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాత్కాలికంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేసే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us
ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు
ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు
రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..
రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..
Zudio బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుంది? బిజినెస్‌ సీక్రెట్!
Zudio బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుంది? బిజినెస్‌ సీక్రెట్!
స్కూల్ ప్రిన్సిపల్‌ హత్య కేసులో ట్విస్ట్.. చంపింది విద్యార్థులే
స్కూల్ ప్రిన్సిపల్‌ హత్య కేసులో ట్విస్ట్.. చంపింది విద్యార్థులే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగుతున్నారా? లాభాలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగుతున్నారా? లాభాలు
చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. కొత్త ఫీచర్..!
చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. కొత్త ఫీచర్..!
పాత బంగారం అమ్మేటప్పుడు కొన్న ధర కంటే తక్కువ ఎందుకు వస్తుంది?
పాత బంగారం అమ్మేటప్పుడు కొన్న ధర కంటే తక్కువ ఎందుకు వస్తుంది?
ఆగస్టు 19 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..
ఆగస్టు 19 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..
రతన్ టాటా లేదా నోయెల్ టాటా కాదు..టాటా గ్రూప్‌కు అసలు యజమాని ఎవరు?
రతన్ టాటా లేదా నోయెల్ టాటా కాదు..టాటా గ్రూప్‌కు అసలు యజమాని ఎవరు?
భర్తతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్
భర్తతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్