Non GST Revenue : జీఎస్టీయేతర పన్ను వసూళ్లలో దూసుకెళ్తోన్న సాగర నగరం, లేటెస్ట్ టెక్నాలజీతో అంతమొత్తం పన్నుల వసూళ్లా.. అదెలా..?

|

Apr 03, 2021 | 4:35 PM

Non GST Tax Revenue collection : పెండింగ్‌లో ఉన్న జీఎస్టీయేతర వసూళ్లలో విశాఖ దూసుకెళ్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించడంతో..

Non GST Revenue : జీఎస్టీయేతర పన్ను వసూళ్లలో దూసుకెళ్తోన్న సాగర నగరం, లేటెస్ట్ టెక్నాలజీతో అంతమొత్తం పన్నుల వసూళ్లా.. అదెలా..?
Follow us on

Non GST Tax Revenue collection : పెండింగ్‌లో ఉన్న జీఎస్టీయేతర వసూళ్లలో విశాఖ దూసుకెళ్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించడంతో అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించి అనుకున్న దాని కంటే ఎక్కువగానే పన్నులు వసూలు చేశారు. 3 వేల 675 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలు చేసి విజయవాడ తర్వాత రెండోస్థానంలో నిలిచింది సాగర నగరం. అంతేకాదు, పన్నులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని గుర్తించడానికి విశాఖ జీఎస్టీ అధికారుల సరికొత్త ఆలోచన చేశారు.

మొబైల్‌ కాల్‌డేటా, ఎగవేతదారులకు ఉన్న ఇతర సంస్థల వెబ్‌సైట్‌ హెల్ప్‌తో వారి ఆచూకీ గుర్తించి పన్నులు వసూలు చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారుల బాధలు అర్థం చేసుకుంటూనే ఒప్పించి పన్నుల వసూలు చేస్తున్నామంటున్నారు టీవీ9తో జీఎస్టీ జాయింట్‌ కమిషనర్‌ శ్రీనివాస్.

Read also : Sagar By poll : సాగర్ ఉపఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, బరిలో మిగిలింది చివరికి వాళ్లే..