యాదాద్రి వైకుంఠ గోపురం కూల్చివేత..!

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన.. మరో కట్టడం నెలకూలిపోయింది. అభివృద్ధి పనుల్లో భాగంగా అర్థరాత్రి.. యాదగిరి గుట్ట వైకుంఠ గోపురాన్ని అధికారులు తొలగించారు. యాదగిరి గుట్టపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్లే ప్రారంభంలో ఉన్న వైకుంఠ గోపుర ద్వారాన్ని శుక్రవారం రాత్రి కూల్చివేశారు. యాదవ్ నగర్‌ వరకు రోడ్డు విస్తరణ చేస్తుండటంతో.. ప్రస్తుతం వైకుంఠ ద్వారాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఎంతో చరిత్ర […]

యాదాద్రి వైకుంఠ గోపురం కూల్చివేత..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 16, 2019 | 8:13 AM

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన.. మరో కట్టడం నెలకూలిపోయింది. అభివృద్ధి పనుల్లో భాగంగా అర్థరాత్రి.. యాదగిరి గుట్ట వైకుంఠ గోపురాన్ని అధికారులు తొలగించారు. యాదగిరి గుట్టపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్లే ప్రారంభంలో ఉన్న వైకుంఠ గోపుర ద్వారాన్ని శుక్రవారం రాత్రి కూల్చివేశారు. యాదవ్ నగర్‌ వరకు రోడ్డు విస్తరణ చేస్తుండటంతో.. ప్రస్తుతం వైకుంఠ ద్వారాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ ద్వారానికి సంబంధించి ఒక జ్ఞాపకాలే మిగిలిపోనున్నాయి.

1947లో ఈ వైకుంఠ గోపురాన్ని.. రామ్‌దయాళ్ సీతారామయ్య శాస్త్రి, నరసింహా రెడ్డి, కొండల్ రెడ్డి, గాదె కిష్టయ్య తదితరులు ఆస్థాన కమిటీగా ఏర్పడి దీన్ని నిర్మించారు.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు