AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసుల నాగిని డ్యాన్స్‌పై సీపీ సజ్జనార్ ఆగ్రహం.. ఏం చేశారంటే..

మద్యం మత్తులో బహిరంగ ప్రదేశంలో నాగిని డ్యాన్స్ చేసిన పోలీసులపై సీపీ సజ్జన్నార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్‌ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డును సీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఐదురోజుల క్రితం షాద్‌నగర్‌ పోలీసుల డ్యాన్స్‌ మరిచిపోకముందే.. కొత్తూరు పోలీసులు చేసిన నాగిని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రైవేట్‌ పార్టీ అయినప్పటికీ.. తాగిన మత్తులో బహిరంగ ప్రదేశంలో పోలీసులు డ్యాన్స్‌లు చేశారు. దీనిపై ప్రజల […]

పోలీసుల నాగిని డ్యాన్స్‌పై సీపీ సజ్జనార్ ఆగ్రహం.. ఏం చేశారంటే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 29, 2020 | 8:54 PM

Share

మద్యం మత్తులో బహిరంగ ప్రదేశంలో నాగిని డ్యాన్స్ చేసిన పోలీసులపై సీపీ సజ్జన్నార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్‌ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డును సీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఐదురోజుల క్రితం షాద్‌నగర్‌ పోలీసుల డ్యాన్స్‌ మరిచిపోకముందే.. కొత్తూరు పోలీసులు చేసిన నాగిని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రైవేట్‌ పార్టీ అయినప్పటికీ.. తాగిన మత్తులో బహిరంగ ప్రదేశంలో పోలీసులు డ్యాన్స్‌లు చేశారు. దీనిపై ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఎవరైనా తాగి అల్లరి చేస్తే న్యూసెన్స్‌ కేసు బుక్‌ చేసే పోలీసులు.. ఇలా పబ్లిక్‌గా డ్యాన్సులు చేయడం ఏంటని మండిపడ్డారు. ఇక ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి సీపీ దగ్గరకు చేరింది. ఈ హంగామా మొత్తం చూసిన సీపీ ఆగ్రహం వ్యక్తం చేసి.. వారిని సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.

Read This Story Also: మందు బాటిళ్లు, నాగిని డ్యాన్సులతో పోలీసులు హల్‌చల్.. వీడియో వైరల్..!

Follow Us
ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు..
ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు..
ఇదేం ప్రతీకారం వరుణ్ భయ్యా.. పరాగ్ వికెట్ తీసి ఇలా చేశావేంటి..?
ఇదేం ప్రతీకారం వరుణ్ భయ్యా.. పరాగ్ వికెట్ తీసి ఇలా చేశావేంటి..?
బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, హీరోయిన్‏గా...
బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, హీరోయిన్‏గా...
హైదరాబాద్ టు విజయవాడ.. అక్కడి నుంచి భీమవరం.. ఎంతకు తెగించావ్..
హైదరాబాద్ టు విజయవాడ.. అక్కడి నుంచి భీమవరం.. ఎంతకు తెగించావ్..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్కటి మార్చండి.. వేల రూపాయలు ఆదా చేయోచ్చు
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్కటి మార్చండి.. వేల రూపాయలు ఆదా చేయోచ్చు
నేను చనిపోయానని ఆర్జీవీ బోరున ఏడ్చాడు.. టాలీవుడ్ హీరో..
నేను చనిపోయానని ఆర్జీవీ బోరున ఏడ్చాడు.. టాలీవుడ్ హీరో..
పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన
పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన
సన్ ఫ్లవర్ Vs రైస్ బ్రాన్ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్ ఫ్లవర్ Vs రైస్ బ్రాన్ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ధ్రువ్ జురెల్ మెరుపు విన్యాసం.. నోరెళ్లబెట్టిన కామెరూన్ గ్రీన్..!
ధ్రువ్ జురెల్ మెరుపు విన్యాసం.. నోరెళ్లబెట్టిన కామెరూన్ గ్రీన్..!
తెలంగాణలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే.?
తెలంగాణలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే.?