KGH Hospital : కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్ పై దాడి చేసిన వాళ్లని అరెస్ట్ చేయాలంటూ విధులు బహిష్కరించిన జుడాలు

KGH Jr Doctors boycotts duty : విశాఖపట్నంలోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రి కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్) లో జూనియర్ డాక్టర్ పై దాడి చేసిన వారిని...

KGH Hospital : కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్ పై దాడి చేసిన వాళ్లని అరెస్ట్ చేయాలంటూ విధులు బహిష్కరించిన జుడాలు
KGH Hospital

Updated on: May 27, 2021 | 12:30 AM

KGH Jr Doctors boycotts duty : విశాఖపట్నంలోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రి కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్) లో జూనియర్ డాక్టర్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ బుధవారం జూనియర్ డాక్టర్లు (జూడా) లు విధులు బహిష్కరించారు. మంగళవారం ఒక మెడికో లీగల్ కేసు కు సంబంధించి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దుట్టా ప్రసాద్ రెడ్డి పై మృతుని బంధువులు దాడికి పాల్పడ్డారు. బ్లేడుతో ముఖంతో పాటు పలు ప్రాంతాల్లో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన విశాఖ పోలీస్ లు, ఇందులో నిందితులను అరెస్ట్ చేసారు. నిందితులపై కఠిన చర్యలుంటాయని ఏసీపీ శిరీష జూనియర్ డాక్టర్లకు ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.

Read also : Transgenders : ట్రాన్స్ జెండర్స్ కు కేంద్రం గుడ్ న్యూస్.. రూ. 15 వందల ఆర్థిక సహాయం.. ఇలా అప్లై చేసుకోండి..