AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam : ఆకాశాన్ని తాకుతోన్న పొగలు.. ఎగసిపడుతోన్న మంటలు, దువ్వాడ సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం

Fire broke out at Duvvada SEZ scrap unit : సాగరనగరం విశాఖపట్నంలో ఉవ్వెత్తున అగ్నిగీలలు ఎగసిపడుతున్నాయి..

Visakhapatnam : ఆకాశాన్ని తాకుతోన్న పొగలు.. ఎగసిపడుతోన్న మంటలు,  దువ్వాడ సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం
1
Venkata Narayana
|

Updated on: Apr 11, 2021 | 3:48 PM

Share

Fire broke out at Duvvada SEZ scrap unit : సాగరనగరం విశాఖపట్నంలో ఉవ్వెత్తున అగ్నిగీలలు ఎగసిపడుతున్నాయి. ఆకాశమంత ఎత్తున నల్లటి పొగలు కక్కుతున్నాయి. కొంచెం సేపటి క్రితం దువ్వాడా సెజ్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడున్న ఒక స్క్రాప్ యూనిట్ నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు 101 కు కాల్ చేయడంతో హుటాహుటీన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

Read also : Dead Whale : బంగ్లాదేశ్ సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిన 35 అడుగుల చనిపోయిన తిమింగలం

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!