AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌…రూ.2,51,600 కోట్ల రుణాలు!

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ‌(జూలై 29న‌) 211 రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం జరిగింది...

ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌...రూ.2,51,600 కోట్ల రుణాలు!
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2020 | 8:02 PM

Share

ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమం కోసం స‌రికొత్త ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను అభివృద్ధిలో భాగ‌స్వాముల‌ను చేయాల‌నే కృత‌నిశ్చ‌యంతో ప‌రిపాలనా విధానంలో అనేక మార్పులకు శ్రీకారం చుడుతోంది. అన్ని వ‌ర్గాల‌వారికి చేయూత‌నందిస్తూ..విభిన్న ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ‌(జూలై 29న‌) 211 రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణదాస్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితర ఉన్నతాధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు 2020-21లో రూ.2,51,600 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కంటే 9.78 శాతం ఎక్కువ రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ సంవత్సరంలో వ్యవసాయరంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు అందజేస్తామన్నారు. వ్యవసాయ రుణాలు గతేడాది కంటే 11.9 శాతం పెంచుతున్నామన్నారు. 2019-20 రుణ ప్రణాళికలో 99.42 శాతం లక్ష్యం చేరుకున్నామని అధికారులు వెల్లడించారు.

read more: https://tv9telugu.com/can-cow-plasma-cure-covid-patients-285421.html

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?