AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smuggling: విశాఖలో రెచ్చిపోయిన స్మగ్లర్లు.. అక్రమంగా గంధపు చెక్కల తరలింపు.. పట్టుకున్న పోలీసులు..

విశాఖపట్నంలో స్మగ్లర్లు ఝలక్ ఇచ్చారు పోలీసులు. గుట్టు చప్పుడుకాకుండా తరలిస్తున్న గంధపు చెక్కలను పట్టుకున్నారు.

Smuggling: విశాఖలో రెచ్చిపోయిన స్మగ్లర్లు.. అక్రమంగా గంధపు చెక్కల తరలింపు.. పట్టుకున్న పోలీసులు..
Shiva Prajapati
|

Updated on: Dec 28, 2020 | 5:24 PM

Share

Smuggling: విశాఖపట్నంలో స్మగ్లర్లు ఝలక్ ఇచ్చారు పోలీసులు. గుట్టు చప్పుడుకాకుండా తరలిస్తున్న గంధపు చెక్కలను పట్టుకున్నారు. రోజూవారి తనిఖీల్లో భాగంగా పోలీసులు నేడు చోడవరంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఇంతలో ఓ ఫోర్డ్ కారు వచ్చింది. అందులోని మనుషులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారి కారును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 108 కేజీల బరువైన గంధపు చెక్కలు పట్టుబడ్డాయి. పోలీసులు ఆ గంధం చెక్కలను స్వాధీనం చేసుకుని, వారు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేశారు. గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, విశాఖ ఏజెన్సీ నుండి హైదరాబాద్‌కు ఈ గంధపు చెక్కలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

2021 మానవాళికి గడ్డుకాలమేనా?.. మరిన్ని విపత్తులు తప్పవా?.. బాబా వాంగ చెప్పింది నిజమవుతుందా?..

2020 రౌండప్: క్రికెట్‌కు అచ్చిరాని సంవత్సరం.. కానీ పలు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.. అవేంటంటే..!

Follow Us
బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
స్టార్ కపుల్ ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాక్
స్టార్ కపుల్ ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాక్
లివర్, గట్ క్లియర్ కాకుండా సప్లిమెంట్స్ వాడితే ముప్పే
లివర్, గట్ క్లియర్ కాకుండా సప్లిమెంట్స్ వాడితే ముప్పే
వేసవిలో షవర్ బాత్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలియకుంటే డేంజరే
వేసవిలో షవర్ బాత్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలియకుంటే డేంజరే
ముందస్తు మరణాలు తగ్గించే మ్యాజిక్ గురించి తెలుసా
ముందస్తు మరణాలు తగ్గించే మ్యాజిక్ గురించి తెలుసా
ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో గుండె, కిడ్నీలు సేఫ్‌
ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో గుండె, కిడ్నీలు సేఫ్‌
పచ్చి కొబ్బరి జీడిపప్పు పాయసం.. పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయోచ్చు
పచ్చి కొబ్బరి జీడిపప్పు పాయసం.. పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయోచ్చు
కేన్స్ నుండి మెట్ గాలా వరకు ‘ఓణీ’ హంగామా
కేన్స్ నుండి మెట్ గాలా వరకు ‘ఓణీ’ హంగామా
ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభాలు.. ఉద్యోగాల్లో శుభవార్తలు!
ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభాలు.. ఉద్యోగాల్లో శుభవార్తలు!
ఎన్టీఆర్-నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది..టైటిల్ ఏంటంటే?
ఎన్టీఆర్-నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది..టైటిల్ ఏంటంటే?