Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో దారుణం.. కేవలం 20 నిమిషాల్లోనే విగత జీవులుగా తల్లీ, కూతురు.. ఏం జరిగిందంటే..!

Andhra Pradesh: ప్రకాశంజిల్లా టంగుటూరులో దారుణం జరిగింది... బంగారు నగల వ్యాపారి రవి ఇంట్లో చోరీ చేసిన అనంతరం తల్లీ, కుమార్తెలను దారుణంగా హత్య చేశారు దుండగులు...

Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో దారుణం.. కేవలం 20 నిమిషాల్లోనే విగత జీవులుగా తల్లీ, కూతురు.. ఏం జరిగిందంటే..!

Updated on: Dec 04, 2021 | 6:11 AM

Andhra Pradesh: ప్రకాశంజిల్లా టంగుటూరులో దారుణం జరిగింది… బంగారు నగల వ్యాపారి రవి ఇంట్లో చోరీ చేసిన అనంతరం తల్లీ, కుమార్తెలను దారుణంగా హత్య చేశారు దుండగులు… ఇంట్లో చోరీ చేసిన అనంతరం గొంతుకోసి చంపినట్టు అనుమానం… మృతులు బంగారు నగల వ్యాపారి రవి భార్య శ్రీదేవి , కుమార్తె లేఖనలుగా గుర్తింపు.. రాత్రి 8 గంటల ప్రాంతంలో పొరుగింటి వారితో మాట్లాడిన శ్రీదేవి, లేఖన… 8.20 కి ఇద్దరూ చనిపోయినట్టు గుర్తించిన స్థానికులు… 20 నిమిషాల వ్యవధిలో ఇద్దరూ చనిపొవడం, ఇంట్లో నగలు చోరీకి గురయ్యాయి… కుటుంబ యజమాని నగల వ్యాపారి రవి కి శత్రువులు ఎవరైనా ఉన్నారా … అన్న కోణంలో విచారిస్తున్న పోలీసులు… కేవలం దొంగతనం కోసం వచ్చి ఇద్దరు మహిళలను దారుణంగా గొంతుకోసి చంపడం వెనుక పాత కక్షలు ఉన్నాయేమో అన్న అనుమానంతో విచారిస్తున్న పోలీసులు.

Also read:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!