Kidnap: గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన.. ఇంటి ముందు చలికాచుకుంటున్న బాలిక.. ఇంతలోనే..

Guntur district: ఇంటి ముందు చలికాచుకోవడం కూడా సేఫ్‌ కాదా! గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన చూస్తే ఈ డౌట్ రాకమానదు. పెదకూరపాడు మండలం జలాలపురంలో

Kidnap: గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన.. ఇంటి ముందు చలికాచుకుంటున్న బాలిక.. ఇంతలోనే..
Guntur District
Follow us

|

Updated on: Dec 26, 2021 | 9:28 AM

Guntur district: ఇంటి ముందు చలికాచుకోవడం కూడా సేఫ్‌ కాదా! గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన చూస్తే ఈ డౌట్ రాకమానదు. పెదకూరపాడు మండలం జలాలపురంలో ఇంటి ముందు చలి కాచుకుంటున్న బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్‌ చేశారు. తలపై గట్టిగా కొట్టారు. కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ బాలిక కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు.

పెదకూరపాడు మండలం జలాలపురంలో ఆదివారం ఓ బాలిక ఇంటిముందు చలికాచుకుంటోంది. ఈ క్రమంలో బైక్ పై వచ్చిన దుండగులు.. ఇంటి ముందు చలి కాచుకుంటున్న చందనను అపహరించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రతిఘటించిన బాలికపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. బాలికతోపాటు ఆమె అన్న కేకలు వేయడంతో గుర్తుతెలియని దుండగులు పరారైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పెదకూరపాడు పోలీసులు కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. ఈ ఘటన గుంటూరు జిల్లాల్లో కలకలం రేపింది. కిడ్నాప్ యత్నం ఘటన కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులను పట్టుకునేందుకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు.

Also Read:

Farm Laws: నేను అలా అనలేదు.. సాగుచట్టాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి తోమర్‌

Heart Attack: ఈ చిన్న చిన్న సమస్యలు కూడా గుండెపోటు సంకేతం కావచ్చు.. మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!