వెండి ధర రెండు రోజులుగా పెరగడం లేదు.. తగ్గడం లేదు. డిసెంబర్ 29న రూ.200 పెరుగుదలను నమోదు చేసుకుంది. దేశీయంగా కేజీ సిల్వర్ ధర రూ.68,400 గా నమోదైంది. తులం వెండి రూ.684గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.68.40గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.684గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.684గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 723, బెంగళూరులో తులం రూ.684గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 72,300గా ఉంది.
Also Read:
Petrol-Diesel Price Today: నిశ్చలంగానే డీజిల్, పెట్రోల్ రేటు… వరుసగా 25 రోజు ధరల్లో మార్పు లేదు…