Summer Special Trains: వేసవిలో తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ స్పెషల్‌ రైళ్లు మీకోసమే..

Special Trains To Tirupati : వేసవి సెలవుల్లో తిరుపతి, తిరుమల వెళ్లాలనుకునేవారు చాలామందే ఉంటారు. అందుకోసం ముందస్తు గానే రైల్వే టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ఎగబడుతుంటారు.

Summer Special Trains: వేసవిలో తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ స్పెషల్‌ రైళ్లు మీకోసమే..
clone trains
Follow us

|

Updated on: Apr 08, 2022 | 7:16 PM

Special Trains To Tirupati : వేసవి సెలవుల్లో తిరుపతి, తిరుమల వెళ్లాలనుకునేవారు చాలామందే ఉంటారు. అందుకోసం ముందస్తు గానే రైల్వే టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ఎగబడుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్ల మీదుగా తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ సమ్మర్‌ స్పెషల్‌ రైళ్ల సంఖ్యను మరింత పెంచుతోంది. ఇందులో భాగంగా ఈ (ఏప్రిల్‌8) న రాత్రి 8 గంటలకు 07597 నంబరు గల రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలు దేరి నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రేపు (ఏప్రిల్‌9) ఉదయం 7.50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదేవిధంగా ఏప్రిల్‌ 10న రాత్రి 7.50 గంటలకు 07597 నంబరు గల రైలు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది.

ఇవి కూడా..

వీటితో పాటు కర్ణాటకలోని బీజాపూర్‌- తిరుపతిల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే. రేపు (ఏప్రిల్‌9)న 07697 నంబర్‌ గల రైలు ఉదయం 9.40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. రేణిగుంట, రైల్వే కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్‌, బళ్లారి, తొరనగల్లు, హోస్పేట, మునిరాబాద్, కొప్పల్‌, గడగ్‌, హోలే ఆలూర్‌, బదామి, బాఘల్‌ కోట్‌, ఆల్మట్టి, బసవ బాగేవాడి రోడ్‌ స్టేషన్ల మీదుగా అదే రోజు రాత్రి 11.30 గంటలకు బీజాపూర్‌ చేరుకుంటుంది. అదేవిధంగా ఏప్రిల్‌ 10న 07698 నంబర్‌ గల రైలు ఉదయం 5 గంటలకు బీజాపూర్‌ నుంచి బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతికి వెళ్లాలనుకునేవారు ఈ సమ్మర్‌ స్పెషల్‌ రైళ్ల సర్వీసులను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Also Read: Sonu Sood: సోనూసూద్‏కు మరో అరుదైన గౌరవం.. కృతజ్ఞతలు తెలిపిన రియల్ హీరో..

Bandi Sanjay: తెలంగాణలో ఉడ్తా హైదరాబాద్‌ సినిమా తీసే పరిస్థితి.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ సంచనల వ్యాఖ్యలు..

దొంగోడిని పట్టించిన గూగుల్ మ్యాప్ !! పోలీసు‌లు వెళ్లి చూడగా ఫ్యూజులు అవుట్ !!

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.