AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: నాగరాజు హత్య కేసులో సంచలనం.. బయటపడ్డ కాల్ రికార్డ్.. అందులో ఏముందంటే..

సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజు మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మర్డర్ కు ముందు రోజు నిందితుడు రిపుంజయ, మృతుడు నాగరాజు, తమ్ముడు పురుషోత్తం మధ్య జరిగిన కాన్ఫరెన్స్ కాల్ ఆడియో లీక్ అయింది. నా భార్యతోనే మీ తమ్ముడు పురుషోత్తం లైంగిక సంబంధం పెట్టుకుంటాడా ..

Tirupati: నాగరాజు హత్య కేసులో సంచలనం.. బయటపడ్డ కాల్ రికార్డ్.. అందులో ఏముందంటే..
Software Nagaraju
Shiva Prajapati
|

Updated on: Apr 06, 2023 | 8:47 AM

Share

సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజు మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మర్డర్ కు ముందు రోజు నిందితుడు రిపుంజయ, మృతుడు నాగరాజు, తమ్ముడు పురుషోత్తం మధ్య జరిగిన కాన్ఫరెన్స్ కాల్ ఆడియో లీక్ అయింది. నా భార్యతోనే మీ తమ్ముడు పురుషోత్తం లైంగిక సంబంధం పెట్టుకుంటాడా .. అని నాగరాజుకు వార్నింగ్ ఇచ్చాడు రిపుంజయ. వాడ్ని వదిలేదే లేదు మీ అంతుచూస్తాఅంటూ వార్నింగ్ ఇచ్చాడు రిపుంజయ. విషయం చెపితే నా తమ్ముడు పురుషోత్తంతో క్షమాపణలు చెప్పిస్తానని నాగరాజు చెప్పాడు.

డబ్బు సంపాదిస్తే గర్వంవస్తుందా.. అంటూ నాగరాజు కుటుంబ సభ్యులను అసభ్యపదజాలంతో దూషిండంతో కొంతసేపటికి రిపుంజయపై తిరగబడ్డ నాగరాజు. నేను తిరుపతిలో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు వస్తానంటూ రిపుంజయకు వార్నింగ్ ఇచ్చాడు నాగరాజు. ఇదే క్రమంలో ముందు తనదగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని రిపుంజయను నాగరాజు గట్టిగా అడిగాడు.

రిపుంజయతో మాట్లాడిన తర్వాత.. నాగరాజు అతని తమ్ముడ్ని హెచ్చరించాడు. అసలు ఏం తప్పు చేశావో చెప్పు అంటూ తమ్ముడు పురుషోత్తంను నిలదీశాడు నాగరాజు. చివరకు లైంగిక సంబంధం, నగదు లావాదేవీల కారణంగా తమ్ముడు పురుసోత్తం కోసం అతడు అన్న నాగరాజు బలైనట్లు ఆడియోలో స్పష్టంగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..