
ఈ మధ్య కాలంలో దొంగలు ఎక్కువయ్యారు. మనుషులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు. రాజోలులో దొంగలు బీభత్సం సృష్టించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు (మం) పొన్నమండ గ్రామంలో మెడబల జగ్గారావు(85) ఏళ్ల వృద్ధుడిని గుర్తుతెలియని దండుగులు హతమార్చి బంగారం నగదును దొంగిలించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దండుగులు ఎవరు అనేదిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.