రోటి పచ్చళ్ళతో ఫుల్ పవర్.. ఇక అలాంటి వారికైతే అమృతమే!
Prasanna Yadla
09 February 2026
Pic credit - Pixabay
రోటి పచ్చళ్ళు అంటే ఎవరికీ ఇష్టం ఉండవు చెప్పండి. వీటిని దాదాపు అందరూ తింటూనే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవి చాలా ఫేమస్.
రోటి పచ్చళ్ళు
చాలా మంది ఇది రోటిలో రుబ్బుకుని తింటారు. ఎందుకంటే, వీటిని అలా తింటేనే రుచిగా ఉంటుందని చెబుతారు.
రోటి పచ్చళ్ళు
పచ్చిమిర్చి నుంచి మామిడి కాయ వరకు, టమోటో నుంచి బీరకాయ వరకు ఇలా ఏవి వదలకుండా రోటిలో రుబ్బుకుని తింటారు
రోటి పచ్చళ్ళు
అయితే, వీటిని తినడం వలన మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఆరోగ్య ప్రయోజనాలు
కూరగాయలతో చేసి తినేవి త్వరగా జీర్ణమవుతాయి. వాటిలో పుదీనా, కొత్తిమీర అయితే ఆరోగ్యానికి చాలా మంచివి.
జీర్ణక్రియ పనితీరు
ఇంకా మనం ఒక్కోసారి కూరగాయలను బాగా ఉడికించి రోటిలో రుబ్బు తాము చేస్తాము. ఇలాంటివి తిన్నప్పుడు పోషకాలు అందుతాయి
పోషకాలు
పచ్చళ్ళలో ఉండే కారం ఆకలిని కూడా పెంచుతాయి. ఇంకా ఒక్కోసారి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
ఆకలి
తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అన్నం, రోటీ వంటి వాటికి ఇవి మంచి రుచిని ఇస్తాయి. అందుకే, ఇప్పటికి చాలా మంది తింటారు.
అన్నం, రోటీ
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!