Chandrababu Naidu: తమ కార్యకర్తకు ప్రాణహాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత… డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ

Chandrababu Naidu: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి ఘటన పై టిటిడి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు తమ..

Chandrababu Naidu: తమ కార్యకర్తకు ప్రాణహాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత... డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ
Chandrababu

Updated on: Dec 24, 2021 | 11:46 AM

Chandrababu Naidu: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి ఘటన పై టిటిడి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి డీజీపీ గౌతమ్ సవాంగుకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

మురళీకి ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు మురళికి రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. మురళిని కిడ్నాప్ చేసి కొట్టడమేకాకుండా.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. నిందితులను తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలంటు కోరారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ: CBN Lr to DGP_24.12.2021

Also Read:   బాలీవుడ్‌లో కొత్త సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కనున్న మరో ప్రేమ జంట

 రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‎లో అపశృతి.. కూలిన కటౌట్.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. 

 ఆయన భజనపరుడు.. హీరో నాని కామెంట్స్‌పై మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కౌంటర్..