MLA Car Accident: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కారును ఢీకొన్న మరో కారు..
MLA Car Accident: గుంటూరు జిల్లాలోని మాచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల మండలం ఎత్తిపోతల వద్ద తణకు ఎమ్మెల్యే
MLA Car Accident: గుంటూరు జిల్లాలోని మాచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల మండలం ఎత్తిపోతల వద్ద తణకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారుకు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ప్రమాదానికి గురైన కార్లలో ఎమ్మెల్యే కారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కాగా, ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో భద్రతా సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే మరో కారులో త్రిపురాంతకం వెళ్లిపోయారు.
Also read:
Viral: 70 ఏళ్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును తోలుతున్న యూకే పెద్దమనిషి!
Viral Video: అమెజింగ్.. ఈ పిల్లి ఐడియాలే వేరప్ప.. వీడియో చూస్తే మీరే షాకవుతారు..