Tirumala: వామ్మో.. తిరుమలలో 8 అడుగుల జెర్రిపోతు.. ఈయన చూడండి ఏం చేశాడో..

కామన్ గా పామును చూస్తే చాలు భయంతో పరుగులు తీస్తాం మనం. కలోలో కనిపించినా ఏదో ఆపద వస్తుందని ఆలయాలకు వెళ్లి నాగుల పుట్టకు పూజలు చేస్తాం. కానీ ఆయన మాత్రం పాము కనిపిస్తే చాలు నేన్నానంటూ ముందుకు వస్తాడు. పిల్ల పాముల నుండి కాలనాగుల వరకు దేనైనా చాక చక్యంగా పట్టుకుంటాడు. మానవ సేవే మాధవ సేవ రూపంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి కొలువులో స్నేక్ క్యాచర్ గా అవతారం ఎత్తి దాదాపు 10 వేలకు పైగా పాములను పట్టి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలి పెట్టాడు.

Tirumala: వామ్మో.. తిరుమలలో 8 అడుగుల జెర్రిపోతు.. ఈయన చూడండి ఏం చేశాడో..
Snake In Tirumala
Follow us

|

Updated on: Jun 25, 2024 | 8:11 PM

తిరుమలలో భారీ పాము ఒకటి భక్తుల కంటపడింది. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో…‌ పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటన స్థలానికి చేరుకుని భారీ సైజు తో ఉన్న పామును పట్టుకున్నారు. స్థానికులు సంచరించే డీ‌ టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు. తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో జెర్రిపోతు పామును వదిలేశారు.

ఎన్నో ఏళ్లుగా తిరుమ‌ల‌, తిరుప‌తిలో విష స‌ర్పాల నుంచి భ‌క్తుల‌ను ర‌క్షిస్తున్నాడు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు. టీటీడీ ఉద్యోగిగా ప‌నిచేస్తూ ఇప్పటి వ‌ర‌కు 10వేలకు పై చిలుకు పాముల‌ను రెస్క్యూ చేశాడు. రిటైరైనా ఇప్పటికీ టీటీడీలో ఆయన సేవలు అందిస్తున్నారు. అయితే 2022లో ఎస్వీ యూనివర్సిటీలో పామును పడుతుండగా దురదృష్టవశాత్తు గ్లౌజ్ ఊడిపోవడంతో భాస్కర్ నాయుడిని పాము కాటేసింది. చాలా డేంజర్‌లోకి వెళ్లి… తిరిగి కోలుకున్నాడు. తిరుమలలో ఎంత పెద్ద పాము అయినా.. ప్రమాదకర పాము అయినా  సరే చిటికెలో పట్టెస్తాడు భాస్కర్ నాయుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పామును అవలీలగా చేజిక్కించుకుంటాడు. తిరుమల, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భాస్కర్ నాయుడు పేరు తెలియని వారు ఉండరు. పాము కనిపిస్తే చాలు.. ఆయనకు కాల్ చేస్తారు స్థానికులు. ఫోన్ చేసి పాము కనిపించింది చెప్పడమే ఆలస్యం.. పది నిమిషాల్లో అక్కడ వాలిపోయి చాకచక్యంగా పామును తన చేతులతో బంధిస్తాడు భాస్కర్ నాయుడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం

ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్

సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను

సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!

ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..

విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!

రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..

పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.

ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్

వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.

నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.

రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.

చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..

అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.

చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!