AP Local Body Elections: చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు షాక్‌ ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్.. విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ..

|

Jan 26, 2021 | 8:37 PM

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు.

AP Local Body Elections: చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు షాక్‌ ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్.. విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ..
Follow us on

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. తాజాగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్ నారాయణ గుప్తా కు షాక్ ఇచ్చారు. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను అందుకున్న కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా.. విధుల మంగళవారం సాయంత్రం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. బుధవారం నాడు ఆయన జీఏడీలో రిపోర్ట్ చేయనున్నారు. కాగా, ఆయన స్థానంలో జిల్లా సంయుక్త కలెక్టర్(రెవెన్యూ) డి మార్కండేయులు కి ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఆ మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.

Also read:

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు రిపబ్లిక్ డే ఆఫర్.. ఇక నుంచి అన్ని సర్కిళ్లలో..

Air pollution: వాయు కాలుష్యం కారణంగా అబార్షన్లు.. శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైన సంచలన విషయాలు