AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం సేవించి, డ్యాన్స్‌లు చేస్తూ.. రెచ్చిపోయిన యువత..

విశాఖ బీచ్‌లో యువత రెచ్చిపోతుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, అశ్లీల డ్యాన్స్‌లు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఒకే రోజు రాత్రి రుషికొండ, తాడికొండ బీచ్‌లలో రేవ్ పార్టీలు నిర్వహించి.. విపరీతంగా మద్యం సేవించి, అశ్లీల నృత్యాలు చేశారు. వీకెండ్ జోష్‌లో మునిగి తేలారు. తాడికొండ బీచ్‌లో రేవ్ పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు నిర్వాహకులను అరెస్ట్ చేసి, యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 15, 2019 | 11:53 AM

Share

విశాఖ బీచ్‌లో యువత రెచ్చిపోతుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, అశ్లీల డ్యాన్స్‌లు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఒకే రోజు రాత్రి రుషికొండ, తాడికొండ బీచ్‌లలో రేవ్ పార్టీలు నిర్వహించి.. విపరీతంగా మద్యం సేవించి, అశ్లీల నృత్యాలు చేశారు. వీకెండ్ జోష్‌లో మునిగి తేలారు. తాడికొండ బీచ్‌లో రేవ్ పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు నిర్వాహకులను అరెస్ట్ చేసి, యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు.

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే

బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??

హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి