స్టేషన్లోనే జల్సా చేస్తున్న పోలీసులు

ఆ పోలీసులు విధుల్ని పక్కన పెట్టి ఏకంగా స్టేషన్ నే పేకాట క్లబ్బుగా మార్చేశారు. రోజు పేకాడుతూ, మందు తాగుతూ జల్సా చేస్తున్నారు. ఆయుధాల్ని పక్కనపెట్టి       జూదరాయుల్ల అవతారం ఎత్తుతున్నారు. విజయవాడ లోని భవానీపురం  పోలీసులు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. శాంతి భద్రతల్ని కాపాడవలసిన పోలీసులు ఇలా చెయటం పై  ప్రజలు మండిపడుతున్నారు. ఈ స్టేషన్ రాజధానికి అతి చేరువలో ఉంది.

స్టేషన్లోనే జల్సా చేస్తున్న పోలీసులు

Edited By:

Updated on: Oct 18, 2020 | 11:03 PM