AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pigeon Racing: ఏపీలో జోరుగా పావురాల రేస్ బెట్టింగ్.. చెన్నై నుంచి 4 లారీల్లో పావురాల దిగుమతి..

Pigeon Racing: ఏపీ(Andhra Pradesh)లో కోళ్ళ పందాలు, పొట్టేళ్ల పందాలు వంటివే కాదు.. తాజాగా పావురాళ్ళ పందాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు పావురాల బెట్టింగ్‌తో హల్‌చల్‌ చేశారు.

Pigeon Racing: ఏపీలో జోరుగా పావురాల రేస్ బెట్టింగ్.. చెన్నై నుంచి 4 లారీల్లో పావురాల దిగుమతి..
Pigeon Racing In Prakasam
Surya Kala
|

Updated on: Feb 06, 2022 | 3:48 PM

Share

Pigeon Racing: ఏపీ(Andhra Pradesh)లో కోళ్ళ పందాలు, పొట్టేళ్ల పందాలు వంటివే కాదు.. తాజాగా పావురాళ్ళ పందాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు పావురాల బెట్టింగ్‌తో హల్‌చల్‌ చేశారు. ప్ర‌కాశం జిల్లా అద్దంకి మండలం చిన్న‌కొత్త‌ప‌ల్లి ద‌గ్గ‌ర పీజియ‌న్ రేస్ జ‌రిగింది. ఈ రేస్ కోసం చెన్నై నుంచి 4 లారీలలో ప్ర‌త్యేక కేజ్ ల‌లో పావురాల్ని తీసుకువ‌చ్చారు. కాగా చిన్న కొత్త‌ప‌ల్లి వ‌ద్ద ఆ పావురాల‌ని వ‌దిలిపెట్టారు నిర్వాహ‌కులు. ఏ పావురం ముందుగా చెన్నై చేరితే అదే విజేత‌గా నిలుస్తుంది.

పావురం య‌జ‌మానికి బ‌హుమ‌తిని ఇవ్వ‌నున్న విండో పీజియ‌న్. కాగా విండో పీజియ‌న్ సంస్థ ఆధ్వ‌ర్యంలో పీజియ‌న్ రేస్‌కు ఏర్పాట్లు చేశారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు బెట్టింగ్‌ రాయుళ్ల అటకట్టించారు. బెట్టింగ్‌కు పాల్పడిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇలాగే గ‌తంలోనూ పావురాల బెట్టింగ్ హ‌ల్ చ‌ల్ చేశాయి.

Also Read:

అత్యంత మధురమైన గాత్రం లోకాన్ని వీడడం చాలా బాధాకరం: ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్