Paritala Ravindra annaprasana: అన్నప్రాసన రోజు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కొడుకు రవీంద్ర ఏం పట్టుకున్నాడో తెలుసా..! వైరల్‌గా మారిన ఫోటో

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులు కుమారుడు అన్నప్రాసన ఘనంగా జరిగింది. అయితే, అ కార్యక్రమంలో వారి సుపుత్రడు పరిటాల రవీంద్ర పట్టుకున్న వస్తువు ఇప్పుడు తెలుగునాట హాట్‌టాఫిక్‌గా మారింది.

Paritala Ravindra annaprasana: అన్నప్రాసన రోజు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కొడుకు రవీంద్ర ఏం పట్టుకున్నాడో తెలుసా..! వైరల్‌గా మారిన ఫోటో
Paritala Ravindra Annaprasana Ceremony
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 23, 2021 | 12:58 PM

Paritala Ravindra Annaprasana Ceremony: టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులు కుమారుడు అన్నప్రాసన ఘనంగా జరిగింది. అయితే, అ కార్యక్రమంలో వారి సుపుత్రడు పరిటాల రవీంద్ర పట్టుకున్న వస్తువు ఇప్పుడు తెలుగునాట హాట్‌టాఫిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

2017 అక్టోబర్ 1న పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులకు వివాహం జరిగింది. వారికి ఓ బాబు పుట్టాడు. తమ కుమారుడికి పరిటాల రవీంద్ర అని పేరు పెట్టారు. శ్రీరామ్ తన తండ్రి అయిన పరిటాల రవీంద్ర పేరునే కొడుక్కి పెట్టుకున్నారు.

ఇదిలావుంటే, అన్నప్రాసన అంటే పుట్టిన శిశువుకు మొట్టమొదటిసారి అన్నం ముట్టించడం. ఇది హిందు సాంప్రదాయంలో కనిపించే ఒక పెద్ద పండుగ. ఇదే క్రమంలో శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఇదే క్రమంలో పరిటాల దంపతులు వారి కొడుకు రవీంద్ర అన్నప్రాసన చేయించారు. ఈ సందర్బంగా డబ్బులు, పుస్తకాలు, కత్తి, అహారం ఇలా వివిధ రకాల వస్తువులను ముందుంచి ముట్టుకోమన్నారు. అయితే ఏకంగా బాబు రవీంద్ర కత్తి పట్టుకుని అందర్నీ అశ్చర్యానికి గురిచేశాడు. కొడుకు చేసిన పనికి తండ్రి పరిటాల శ్రీరామ్‌తో సహా పలువురు కుటుంబ సభ్యులు అశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also… రైల్వే శాఖ నాకు ప్రకటించిన రూ. 50 వేల రివార్డు సొమ్మును ఆ బాలుడి కుటుంబానికే ఇస్తా..మయూర్ షేక్

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం