Nellore District Ministers: నెట్టింట వైరల్‌గా మారిన నెల్లూరు జిల్లా మినిస్టర్ల వర్కవుట్స్

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు యంగ్ అండ్ డైనమిక్‌గా ఉంటారు. వారిలో ఒకరు మేకపాటి గౌతమ్ రెడ్డి కాగా, మరొకరు...

Nellore District Ministers: నెట్టింట వైరల్‌గా మారిన నెల్లూరు జిల్లా మినిస్టర్ల వర్కవుట్స్
Nellore District Ministers
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 25, 2021 | 6:01 PM

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు యంగ్ అండ్ డైనమిక్‌గా ఉంటారు. వారిలో ఒకరు మేకపాటి గౌతమ్ రెడ్డి కాగా, మరొకరు అనిల్ కుమార్ యాదవ్. ఈ మంత్రులిద్దరికి జిమ్ మంత్రులనే పేరుంది. వీరు  ప్రతి రోజూ ఉదయం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ ఫిట్‌నిస్ మంత్రం జపిప్తూ పలువురిని ఇన్స్‌పైర్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరులో ఓ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించడానికి మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు విచ్చేసారు. ప్రారంభం అనంతరం.. జిమ్ లో మంత్రులు ఇద్దరూ కాసేపు వర్కవుట్స్ చేశారు.. అసలే జిమ్ మంత్రులుగా పేరున్న ఆ ఇద్దరూ చేసిన వర్కవుట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: Viral News: భారీ మొసలిని చుట్టేసి అమాంతం మింగేసిన కొండ చిలువ.. వామ్మో..!

Viral Video: చిరుతను మింగేందుకు ఎగబడి వచ్చిన కొండ చిలువ.. చివరికి షాకింగ్ సీన్

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..