AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు

Andhra Pradesh: ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. అనంతగిరి మండలం పినకోట దగ్గర జరిగిన ఈ భారీ పేలుడులో నలుగురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని

Andhra Pradesh: ఏపీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు
Ap Explosion
Subhash Goud
|

Updated on: Oct 24, 2026 | 10:26 AM

Share

Andhra Pradesh: ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. అనంతగిరి మండలం పినకోట దగ్గర జరిగిన ఈ భారీ పేలుడులో నలుగురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ పేలుడు కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ పేలుడులో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో టిప్పర్‌ పూర్తిగా ధ్వంసం అయ్యింది. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

అయితే రోడ్డు నిర్మాణ పనుల్లో కొండను తొలిచేందుకు నిర్వాహకులు జిలెటిన్‌స్టిక్స్‌ పెట్టారు. అది ప్రమాదవశాత్తు పేలడంతో టీచర్‌, డ్రైవర్‌, ముగ్గురు కూలీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులను విశాఖకు చెందిన సునీత, కార్మికులు దేవరాపల్లికి చెందిన మణి, చీడికాడకు చెందిన నారాయణరావు, కడపకు చెందిన పవన్‌కుమార్‌ గుర్తించినట్లు సమాచారం.

Follow Us
వ్యాపారంలో తెలివిగా రాణించే 3 రాశులు.. వీరికి బిజినెస్‌లో సక్సెస్
వ్యాపారంలో తెలివిగా రాణించే 3 రాశులు.. వీరికి బిజినెస్‌లో సక్సెస్
ఇంట్లో అరటి చెట్టు ఉంటే ఇన్ని లాభాలా?వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
ఇంట్లో అరటి చెట్టు ఉంటే ఇన్ని లాభాలా?వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
కేవలం రూ.200కే 30GB డేటా, 20కిపైగా OTTలు, యూట్యూబ్‌ ప్రీమియం..!
కేవలం రూ.200కే 30GB డేటా, 20కిపైగా OTTలు, యూట్యూబ్‌ ప్రీమియం..!
కార్తీక పౌర్ణమి ఎప్పుడు? దాని గురించి తెలుసుకుందాం!
కార్తీక పౌర్ణమి ఎప్పుడు? దాని గురించి తెలుసుకుందాం!
ముఖానికి ఆవిరి పడుతున్నారా? అసలు నిజాలేంటో డర్మటాలజిస్ట్ మాటల్లో
ముఖానికి ఆవిరి పడుతున్నారా? అసలు నిజాలేంటో డర్మటాలజిస్ట్ మాటల్లో
బాలీవుడ్‌లో ఎంతో మంది నటులకు అన్యాయం..
బాలీవుడ్‌లో ఎంతో మంది నటులకు అన్యాయం..
ఏపీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. అసలేం జరిగింది?
ఏపీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. అసలేం జరిగింది?
ఏకాంతంగా ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ భర్తను తీసుకెళ్లి..
ఏకాంతంగా ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ భర్తను తీసుకెళ్లి..
అర్థరాత్రి మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే..
అర్థరాత్రి మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే..
కలలో చంద్రుడు కనిపిస్తే శుభమా? పౌర్ణమి, అర్ధచంద్రుడు కనిపిస్తే..
కలలో చంద్రుడు కనిపిస్తే శుభమా? పౌర్ణమి, అర్ధచంద్రుడు కనిపిస్తే..