AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. ఈదురుగాలులు కూడా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో!

మండే ఎండల నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రమంతటా..

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. ఈదురుగాలులు కూడా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో!
Hyderabad
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 27, 2023 | 4:45 PM

మండే ఎండల నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ/ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని.. సాయంత్రం వేళల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వచ్చే మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇవే:- ——————————————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:- ————————————————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకట్రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ———————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ:- —————-

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..

రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..

ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..

సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన

ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు