Holidays: అక్టోబర్‌లో స్కూళ్లకు సెల‌వులే సెల‌వులు.. విద్యార్ధులకు ఇది కదా కావాల్సింది

అక్టోబర్ నెలలో అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లు, పాఠశాలలకు సెలవులే సెలవులు ఉండనున్నాయి. ఈ సంవత్సరంలో అత్యధికంగా ఈ నెలలోనే ఎక్కువ పండుగులు వచ్చాయి. దసరా, దీపావళి పండుగలు ఒకే నెలలో రావడంతో..

Holidays: అక్టోబర్‌లో స్కూళ్లకు సెల‌వులే సెల‌వులు.. విద్యార్ధులకు ఇది కదా కావాల్సింది
Ap Schools
Follow us

|

Updated on: Oct 01, 2024 | 12:00 PM

అక్టోబర్ నెలలో అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లు, పాఠశాలలకు సెలవులే సెలవులు ఉండనున్నాయి. ఈ సంవత్సరంలో అత్యధికంగా ఈ నెలలోనే ఎక్కువ పండుగులు వచ్చాయి. దసరా, దీపావళి పండుగలు ఒకే నెలలో రావడంతో విద్యార్ధులకు భారీగా సెలవులు లభించాయి. ఈ రెండు పండుగుల దృష్ట్యా అక్టోబర్ నెలలో ఏకంగా స్కూల్స్ 16 రోజుల పాటు మూతపడనున్నాయి. అక్టోబర్ 3 నుంచి 14 వరకు ఏపీలో దసరా సెలవులు ప్రకటించగా.. అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఏకంగా 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ సర్కార్.

ఏపీ అటుంచితే.. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు కూడా దసరా పండుగ ముందు ప్రారంభం కానున్నాయి. ఈ సంబరాలు మొత్తం 9 రోజులు ఉంటాయి. ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ 2న ఉండనుంది. ఆరోజు ఎలాగో గాంధీ జయంతి కాబట్టి.. పాఠ‌శాల‌ల‌కు అఫీషియల్ హాలిడే. అక్టోబర్ 31న దీపావళి పండుగ సందర్భంగా.. స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 20, 27 తేదీల్లో ఆదివారాలు కూడా కలిపి ఏకంగా ఈ నెల దాదాపుగా 16 రోజులు విద్యార్ధులకు సెలవులు ఉంటాయి. అంటే.. అక్టోబర్‌లో స్కూల్స్ పని చేసేది కేవలం 14 రోజులు మాత్రమే. ఇలా చూసుకుంటే విద్యార్ధులకు పండుగ అనే చెప్పాలి.

సెలవులు ఇలా..

అక్టోబర్ 2 – గాంధీ జయంతి

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 3 – 14 వరకు – దసరా సెలవులు

అక్టోబర్ 20 – ఆదివారం

అక్టోబర్ 27 – ఆదివారం

అక్టోబర్ 31 – దీపావళి

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అక్టోబర్‌లో స్కూళ్లకు సెల‌వులే సెల‌వులు.. విద్యార్ధులకు పండగే
అక్టోబర్‌లో స్కూళ్లకు సెల‌వులే సెల‌వులు.. విద్యార్ధులకు పండగే
ఇది.. దేవర జాతర.! తారక రాముడి కలెక్షన్ ప్రభంజనం.
ఇది.. దేవర జాతర.! తారక రాముడి కలెక్షన్ ప్రభంజనం.
ఓటీటీలో హాలీవుడ్‌ రొమాంటిక్‌ మూవీ..
ఓటీటీలో హాలీవుడ్‌ రొమాంటిక్‌ మూవీ..
మెట్రోలో మరో వివాదం..!ఓ వ్యక్తిపై ఇద్దరు యువకుల దాడి.. కారణం ఇదే!
మెట్రోలో మరో వివాదం..!ఓ వ్యక్తిపై ఇద్దరు యువకుల దాడి.. కారణం ఇదే!
వాళ్ళిద్దరూ హిందువులే కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య వ్యాఖ్యలు.
వాళ్ళిద్దరూ హిందువులే కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య వ్యాఖ్యలు.
కాన్పూర్ టెస్ట్ మధ్యలోనే ముగ్గురి ప్లేయర్లను ఇంటికి పంపిన బీసీసీఐ
కాన్పూర్ టెస్ట్ మధ్యలోనే ముగ్గురి ప్లేయర్లను ఇంటికి పంపిన బీసీసీఐ
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ దళపతి 'ది గోట్'..
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ దళపతి 'ది గోట్'..
బాధ్యతను విస్మరించిన బడి పంతులు.. స్కూల్ లో సెల్ ఫోన్‌తో కుస్తీలు
బాధ్యతను విస్మరించిన బడి పంతులు.. స్కూల్ లో సెల్ ఫోన్‌తో కుస్తీలు
పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.
పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.
ఇక నుంచి ఆసుపత్రిల్లో జిమ్.. పేషెంట్స్ కోసం కాదు..
ఇక నుంచి ఆసుపత్రిల్లో జిమ్.. పేషెంట్స్ కోసం కాదు..