
మహారాష్ట్రలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ కార్మికుడిపై పిడుగు పడింది. దాంతో అతను స్పాట్‌లో కుప్పకూలిపోయాడు. ఈ మాటలకందని విషాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళలేకుంటే చెప్పులు ధరించి చెవులు మూసుకుని కింద మోకాలిపై కూర్చోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. అందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దాన్ని దిగువన చూడండి. దయచేసి.. ఈ సమాచారాన్ని ఇతరులకు పాస్ చేయండి. మీరు ఓ ప్రాణాన్ని నిలబెట్టినవారు అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు ఎలా కురుస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు అవసరం.
మహారాష్ట్రలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ కార్మికుడిపై పిడుగు పడింది. దాంతో అతను స్పాట్‌లో కుప్పకూలిపోయాడు. ఈ మాటలకందని విషాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళలేకుంటే చెప్పులు ధరించి చెవులు మూసుకుని ఇలా మోకాలిపై కూర్చోవాలి. pic.twitter.com/5pWvu7yvYw
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) April 29, 2023
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..