AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల కొండెక్కుతున్న భక్తులు చెట్టుపైన ఉంది కోతి ఏమో అనుకున్నారు.. కానీ..

తిరుమల అలిపిరి నడకమార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. 2,765వ మెట్టు సమీపంలో చెట్టుపై కూర్చున్న చిరుతను భక్తులు గుర్తించడంతో భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతను అటవీ ప్రాంతం వైపు తరిమివేశారు. నడకమార్గంలో భక్తులు గుంపులుగా, అప్రమత్తంగా వెళ్లాలని అధికారులు సూచించారు.

Tirumala: తిరుమల కొండెక్కుతున్న భక్తులు చెట్టుపైన ఉంది కోతి ఏమో అనుకున్నారు.. కానీ..
Tirumala Leopard
Raju M P R
| Edited By: |

Updated on: Sep 22, 2026 | 1:04 PM

Share

తిరుమల అలిపిరి నడకమార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కొండపైకి గోవింద నామస్మరణ చేస్తూ వెళ్తున్న భక్తులకు చెట్టుపై కూర్చున్న చిరుత కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నడకమార్గంలోని 2,765వ మెట్టు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:45 గంటల సమయంలో నడకమార్గంలో వెళ్తున్న భక్తులు చెట్టుపై చిరుతను గుర్తించారు. వెంటనే అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో టిటిడి విజిలెన్స్ సెక్టార్-2 వింగ్ అధికారులు అప్రమత్తమై అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుతను గుర్తించి అటవీ ప్రాంతం వైపు తరిమివేశారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నడకమార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ, భద్రతా సిబ్బంది సూచించారు. తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. గోవింద నామస్మరణ చేస్తూ, అప్రమత్తంగా కొండ మెట్లు ఎక్కాలని భద్రతా సిబ్బంది సూచించారు.

వీడియో దిగువన చూడండి…

Follow Us
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌