AP Crime News: పెళ్ళికి కట్నం అడిగిన ప్రేమించిన యువకుడు.. మనస్తాపంతో లా స్టూడెంట్ సూసైడ్..

Andhpra Pradesh Crime News: గుంటూరు జిల్లా(Guntur District) బాపట్ల (Bapatla)లో యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు కట్నం(Dowry) అడగడంతో మనస్తాపం..

AP Crime News: పెళ్ళికి కట్నం అడిగిన ప్రేమించిన యువకుడు.. మనస్తాపంతో లా స్టూడెంట్ సూసైడ్..
Bapatla Law Student

Updated on: Apr 08, 2022 | 12:57 PM

Andhpra Pradesh Crime News: గుంటూరు జిల్లా(Guntur District) బాపట్ల (Bapatla)లో యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు కట్నం(Dowry) అడగడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరులో లా చదువుతున్న శ్రావణ సంధ్య తోటి విద్యార్ధిని ప్రేమించింది. వీరి ప్రేమకి పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే తాను పెళ్లి చేసుకోవాలని అంటే 15 లక్షల కట్నం కోరడంతో మానసికంగా కుంగిపోయిన శ్రావణ సంధ్య పురుగుల మందు తాగా సూసైడ్‌ చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో బాపట్ల పోలీసులు తేజపై కేసు నమోదు చేశారు.

 

Also Read:  Tirupati: నేడు ఆన్‌లైన్‌లో సీనియర్ సిటిజన్స్, దివ్యంగులకు ప్రత్యేక టోకెన్లు రిలీజ్.. రోజుకి ఎన్ని ఇవ్వనున్నారంటే..

AP Cabinet: గవర్నర్ దగ్గరకు మంత్రుల రాజీనామా లేఖలు.. నేడు ఆమోదించే అవకాశం..

Guntur District: మల్లేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో అపచారం.. క్యాంటిన్‌లో మాంసాహారం కలకలం

Fitness Tips: మీరు జిమ్‌లో ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తున్నారా..? ప్రమాదమే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!