AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool District: ప్రేమ పెళ్లికి సహకరించాలని కోరిన జంట.. ‘నాకేంటి’ అని ప్రశ్నించిన SI.. కట్ చేస్తే..

ప్రేమ జంటకు అండగా ఉండాల్సిన పోలీస్ అధికారి ట్రాక్ తప్పాడు. నాకెంత లంచం ఎంత ఇస్తారని ముఖం మీదే అడిగేశాడు. దీంతో ఆ జంట ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంది.

Kurnool District: ప్రేమ పెళ్లికి సహకరించాలని కోరిన జంట.. 'నాకేంటి' అని ప్రశ్నించిన SI.. కట్ చేస్తే..
Tuggali Police Station'
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2022 | 2:15 PM

Share

Andhra Pradesh: ప్రేమ పెళ్లికి సహకరించాలని కోరిన జంట నుంచి 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ సమీర్ భాషా పై ఎట్టకేలకు వేటు పడింది. 10000 లంచం తీసుకున్నట్లు.. మిగతా డబ్బు కోసం డిమాండ్ చేసినట్లు ఆధారాలతో సహా రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు పడింది.  కర్నూలు జిల్లా తుగ్గలి(Tuggali) ఎస్సై సమీర్ భాషను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్(SP Siddharth Kaushal) ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లా మద్దికేరకు చెందిన క్రాంతి కుమార్, ప్రీతి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఎస్ఐ సమీర్ భాషను ఆశ్రయించారు. తనకు 50 వేలు లంచం ఇస్తే ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సరే ఇస్తామని చెప్పారు జంట. ఇందుకు రాజు అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకున్నాడు ఎస్సై. మొదట రాజు పదివేల రూపాయలు ఎస్ఐ చెప్పిన నెంబర్కు ఫోన్ పే చేశాడు. మిగిలిన డబ్బులు ఇప్పిస్తావా లేదా అంటూ ఒత్తిడి చేశాడు. బెదిరింపులకు దిగాడు. దీంతో భరించలేక రాజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆ రోజే ఎస్సై భాషా అని విఆర్ కు పిలిపించారు. విచారణ కూడా కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత విచారించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు డబ్బులు తీసుకున్నది.. మిగతా డబ్బుల కోసం బెదిరించినది అన్ని ఆధారాలు సేకరించారు. ఎస్సైపై ఆరోపణలు నిజమని తేలడంతో గురువారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఎస్సై సమీర్ భాషా ని సస్పెండ్ చేశారు.

నాగిరెడ్డి, టీవీ9 తెలుగు, ఉమ్మడి కర్నూలు జిల్లా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో