AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Accident: హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘోర బస్సు ప్రమాదం.. వామ్మో వీడియో చూస్తే..

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.. ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం మరువకముందే.. పలు ప్రాంతాల్లో ఘోర ప్రమాదాలు జరగుతుండటం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఏపీలోని ఎన్డీఆర్ జిల్లాలో K.కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. 

Bus Accident: హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘోర బస్సు ప్రమాదం.. వామ్మో వీడియో చూస్తే..
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Nov 18, 2025 | 9:59 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.. ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం మరువకముందే.. పలు ప్రాంతాల్లో ఘోర ప్రమాదాలు జరగుతుండటం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఏపీలోని ఎన్డీఆర్ జిల్లాలో K.కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది.  విజయవాడ వెళ్తున్న క్రమంలో.. K.కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొంది.. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.. మరి కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి.. బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఓవర్టేక్ చేసే క్రమంలో కావేరి ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

కావేరి ట్రావెల్స్ బస్సు, లారీ హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వస్తున్నాయని. ఈ క్రమంలోని.. వెనుక నుంచి లారీని బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే స్పందించిన హైవే మొబైల్ సిబ్బంది క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

ఈ ఘటనలో అందరూ ప్రాణాలతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.  బస్సు వేగంతో లారీని ఢీకొట్టడంతో.. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పట్టపగలు దారుణం.. బిజీ రోడ్డుపై సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్‌!
పట్టపగలు దారుణం.. బిజీ రోడ్డుపై సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్‌!
మరోసారి థియేటర్స్‌లోకి క్లాసిక్ లవ్ స్టోరీ..
మరోసారి థియేటర్స్‌లోకి క్లాసిక్ లవ్ స్టోరీ..
ఎయిమ్స్ డాక్టర్ల సత్తా.. 4వ దశ క్యాన్సర్‌ను జయించిన మహిళ..!
ఎయిమ్స్ డాక్టర్ల సత్తా.. 4వ దశ క్యాన్సర్‌ను జయించిన మహిళ..!
Brain Fog: యువతలో పెరిగిపోతున్న మతిమరుపు.. అసలు కారణం ఇదే
Brain Fog: యువతలో పెరిగిపోతున్న మతిమరుపు.. అసలు కారణం ఇదే
ఎయిర్‌పోర్ట్‌లో జెన్జీస్ కోసం స్పెషల్ గేట్.. ఇక ఫ్లైట్ లేటైనా
ఎయిర్‌పోర్ట్‌లో జెన్జీస్ కోసం స్పెషల్ గేట్.. ఇక ఫ్లైట్ లేటైనా
ఐసీసీతో బంగ్లాదేశ్ ఢీ.. వరల్డ్ కప్ ఆతిథ్యం హక్కులు గల్లంతు?
ఐసీసీతో బంగ్లాదేశ్ ఢీ.. వరల్డ్ కప్ ఆతిథ్యం హక్కులు గల్లంతు?
ఆ ప్రాంతవాసులను వణికిస్తున్న పెద్దపులి సంచారం.. కంట పడ్డారో..
ఆ ప్రాంతవాసులను వణికిస్తున్న పెద్దపులి సంచారం.. కంట పడ్డారో..
సినిమాలో ఏదో సరదాకి చేశాం.. కానీ పిల్లలు వాటికి దూరంగా ఉండాలి
సినిమాలో ఏదో సరదాకి చేశాం.. కానీ పిల్లలు వాటికి దూరంగా ఉండాలి
ఆ ఊర్లో 3 నెలలుగా కొత్తబట్టలు కొనుక్కోని జనాలు.. కారణం ఇదే!
ఆ ఊర్లో 3 నెలలుగా కొత్తబట్టలు కొనుక్కోని జనాలు.. కారణం ఇదే!
రైల్వేస్టేషన్‌లో తొలిసారిగా రోబో పోలీస్ సేవలు..!
రైల్వేస్టేషన్‌లో తొలిసారిగా రోబో పోలీస్ సేవలు..!