AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ఓటర్ల లిస్ట్ లో దీపికా, కాజల్..!

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల లిస్ట్ పై ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి. దీని మీద అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. ఇది అంతా ఒకవైపు అయితే.. మరోవైపు మన రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఓటర్ల లిస్ట్ లో బయటపడుతున్నారు. అదీ కూడా సెలబ్రిటీస్. అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు మన రాజమండ్రిలో ఓటు హక్కు కల్పించారు ఎన్నికల అధికారులు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జాబితాలో ఇది […]

ఏపీ ఓటర్ల లిస్ట్ లో దీపికా, కాజల్..!
Ravi Kiran
|

Updated on: Mar 22, 2019 | 9:00 PM

Share

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల లిస్ట్ పై ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి. దీని మీద అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. ఇది అంతా ఒకవైపు అయితే.. మరోవైపు మన రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఓటర్ల లిస్ట్ లో బయటపడుతున్నారు. అదీ కూడా సెలబ్రిటీస్.

అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు మన రాజమండ్రిలో ఓటు హక్కు కల్పించారు ఎన్నికల అధికారులు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జాబితాలో ఇది దర్శనమిచ్చింది. అయితే ఇక్కడే చిన్న తిరకాసు ఉంది..  పేరు దీపికా ది ఉంటే.. ఫోటో మాత్రం మన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ది ఉండడం విశేషం. ఇక ఈ విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఒక ప్రక్క ఓటర్ల లిస్ట్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే.. కనీసం కూడా జాగ్రత్త తీసుకోరా అని ప్రజలు మండిపడుతున్నారు.

Follow Us
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..