AP News: ఏందయ్యా చిన్న ఎన్టీఆర్ నీ క్రేజ్.. అమిత్ షా సభలోనూ నీ ఫ్లెక్సీలా

అమిత్‌షా సభలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో హంగామా చేశారు ఆయన ఫ్యాన్స్. జై ఎన్టీఆర్.. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం....

AP News:  ఏందయ్యా చిన్న ఎన్టీఆర్ నీ క్రేజ్.. అమిత్ షా సభలోనూ నీ ఫ్లెక్సీలా
Jr Ntr Posters
Follow us
Ram Naramaneni

|

Updated on: May 05, 2024 | 9:48 PM

ఎన్నికల వేళ టీడీపీ సభల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు మరోసారి కలకలం రేపాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ప్రదర్శించారు ఫ్యాన్స్‌. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. జై ఎన్టీఆర్‌.. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. మొన్న పెనుకొండ టీడీపీ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల కలకలం రేపాయి. అభ్యర్థి సవితమ్మ నామినేషన్ ర్యాలీలో తారక్ పేరుతో నినాదాలు చేశారు. కూటమి జెండాలతో పాటు ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ప్రదర్శించారు. ఫ్యూచర్ సీఎం అంటూ నినాదాలు చేశారు అభిమానులు.

మొన్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొడాలి నాని కీలక కామెంట్స్ చేశారు. కోడాలి నానికి మద్దతు తెలిపారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కి, లోకేష్ ను అందలం ఎక్కిస్తారన్నారు కొడాలి నాని. జూనియర్‌ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే, అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే… ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేస్తున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే పార్టీ పగ్గాలు జూనియర్‌ ఎన్టీఆర్ చేతికి వస్తాయన్నారు కొడాలి నాని. పెద్ద ఎన్టీఆర్‌ను చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారన్నారు కొడాలి నాని.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్