AP Inter Board: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదా.. ప్రకటించిన ఇంటర్ బోర్డ్..

AP Inter Board: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. బుధవారం జరగాల్సిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ వాయిదా పడింది.

AP Inter Board: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదా.. ప్రకటించిన ఇంటర్ బోర్డ్..
Exams

Updated on: May 10, 2022 | 9:03 PM

AP Inter Board: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. బుధవారం జరగాల్సిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ వాయిదా పడింది. ఇదే విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అసని తుఫాను తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు.