AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏవోబీలో టెన్షన్ టెన్షన్.. మావోల కోసం గాలింపు..

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతం.. మావోయిస్టుల సంచారంతో ఉలిక్కిపడింది. ఆదివారం నాడు లండోలు అటవీ ప్రాంతంలో..

ఏవోబీలో టెన్షన్ టెన్షన్.. మావోల కోసం గాలింపు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 22, 2020 | 2:05 PM

Share

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతం.. మావోయిస్టుల సంచారంతో ఉలిక్కిపడింది. ఆదివారం నాడు లండోలు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. అయితే పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఉన్న రక్తపు మడుగుల గుర్తులను పసోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆ ప్రాంతంలోనే పేలుడు పదార్థాలతో పాటుగా మావోయిస్టులు ఉపయోగించే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో పలువురు మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తప్పించుకున్న మావోయిస్టుల కోసం గత రెండు రోజులుగా విస్తృతంగా కూంబింగ్ జరుగుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Follow Us
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే