AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: వీళ్ల రూటే సెపరేట్.. మోడ్రన్ డ్రెస్‌లతో అట్రాక్ట్ చేస్తారు.. ఆపై

మోడ్రన్ అమ్మాయిలు ఆపుతున్నారు కదా అని వాహనం ఆపారనుకో.. నిలువు దోపిడి ఖాయం. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఈ కి'లేడీ' గ్యాంగ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి.

Guntur: వీళ్ల రూటే సెపరేట్.. మోడ్రన్ డ్రెస్‌లతో అట్రాక్ట్ చేస్తారు.. ఆపై
Khiladi Gan
Ram Naramaneni
|

Updated on: May 18, 2022 | 4:20 PM

Share

AP News: మాటలతో మాయ చేయడం ఔట్‌ డేటెడ్‌.. మోడ్రన్‌ డ్రెస్‌లతో అట్రాక్ట్‌ చేయడం నయా ట్రెండ్‌. అవును.. గుంటూరులో ఇదే ఫార్మూలాతో వాహనదారుల్ని బోల్తా కొట్టిస్తోంది కిలేడీల గ్యాంగ్‌. ఊరు చివర అడ్డా వేసి అందినకాడికి దోచుకుంటున్న అమ్మాయిల నయా చీటింగ్‌కు పోలీసులు బ్రేకులు వేశారు. మోడ్రన్ డ్రెస్‌లతో వాహనదారుల జేబులకి చిల్లులు పెడుతున్న యువతులను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పెదకాకాని పరిధిలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ దగ్గర కొంతమంది  నార్త్ అమ్మాయిలు అడ్డా వేశారు.  వాహనదారులను ఆపి వారిని మాటల్లోకి దింపి.. పిల్లల కోసం డొనేషన్ పేరుతో నీట్‌గా నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించడంతో కిలేడీల కథ పీఎస్‌కు చేరింది. వాహనదారుల ఫిర్యాదుతో పక్కా నిఘా పెట్టిన పోలీసులు చీట్ చేస్తున్న కిలేడీస్‌ను అరెస్ట్ చేశారు. అమ్మాయిల అక్రమ వసూళ్ల దందాపై ఆరాతీస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ ఇలాంటి మోసాలకు పాల్పడ్డారో కూపీ లాగుతున్నారు. కాగా గతంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా గ్యాంగ్స్ వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్