గుంటూరు జిల్లా గురజాల కోర్టు సంచలన తీర్పు.. దంపతుల హత్య కేసులో 14 మందికి యావజ్జీవ కారాగార శిక్ష

|

Feb 19, 2021 | 6:34 PM

గుంటూరు జిల్లా గురజాల కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  దంపతుల హత్య కేసులో నేరారోపణ రుజువు అవ్వడంతో 14 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

గుంటూరు జిల్లా గురజాల కోర్టు సంచలన తీర్పు.. దంపతుల హత్య కేసులో 14 మందికి యావజ్జీవ కారాగార శిక్ష
Follow us on

గుంటూరు జిల్లా గురజాల కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  దంపతుల హత్య కేసులో నేరారోపణ రుజువు అవ్వడంతో 14 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2012లో దాచేపల్లి మండలం బూదవాడకు చెందిన దంపతులు మస్తాన్, లక్షమ్మ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ప్రత్యర్థులు మాటు వేసి నరికి చంపారు.

ఈ కేసులో 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు విచారణ సమయంలో ఒకరు చనిపోగా.. మిగిలిన 14 మందికి న్యాయస్థానం శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 1500 రూపాయల జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Also Read:

ఈసారి ఐపీఎల్‌లో కడప కుర్రాడి ఖలేజా.. దక్కించుకున్న సీఎస్‌కే..’ల్యాండ్ ఆఫ్ బాహుబలి’ అంటూ

Telangana: మహిళా కూలీలతో కలిసి పాటలు పాడుతూ వరిపొలంలో నాట్లు వేస్తున్న ఈ ఎమ్మెల్యేను గుర్తుపట్టారా..?