Gold Rate Today: పెరిగిన పుత్తడి ధర…. తులం విలువ ఎంతంటే..? ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?

| Edited By:

Jan 04, 2021 | 6:53 AM

బంగారం ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. రెండు రోజులుగా పుత్తడి ధర కొద్ది మొత్తంలో పెరుగుతూ వస్తోంది...

Gold Rate Today: పెరిగిన పుత్తడి ధర.... తులం విలువ ఎంతంటే..? ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?
Follow us on

బంగారం ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. రెండు రోజులుగా పుత్తడి ధర కొద్ది మొత్తంలో పెరుగుతూ వస్తోంది. జనవరి 3న 24 క్యారెట్ల ధర రూ.50,050గా నమోదైంది. కాగా నేడు జనవరి 4న దేశ వ్యాప్తంగా బంగారం ధర రూ. 50,060 పలుకుతోంది.

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,490 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,790గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,910 ఉండగా… 24 క్యారెట్ల ధర 51,180గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 49,060, కాగా 24 క్యారెట్ల ధర 50,060. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 49,060 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,510గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర 51,180గా నమోదైంది.

 

Also Read: Bitcoin: బిట్‌కాయిన్ కొత్త రికార్డు… ఒక కాయిన్ విలువ ఎన్ని డాలర్లకు సమానమో తెలుసా..?